టీనేజర్లు

యువత అడిగే ప్రశ్నలు

నాకు ఎవరైనా సలహా ఇస్తే ఎలా స్పందించాలి?

కొంతమంది యౌవనుల మనసు ఎంత సున్నితంగా ఉంటుందంటే చిన్న సలహాకు కూడా చాలా బాధపడిపోతారు. మీది కూడా అలాంటి మనస్తత్వమేనా?

మీ వయసువాళ్లు ఏమంటున్నారు

పనుల్ని వాయిదా వేయడ౦

పనుల్ని వాయిదా వేయడ౦ వల్ల వచ్చే నష్టాల గురి౦చి, అలాగే సమయాన్ని జ్ఞానయుక్త౦గా ఉపయోగి౦చుకోవడ౦ వల్ల కలిగే ప్రయోజనాల గురి౦చి యువత ఏ౦ చెప్తున్నారో విన౦డి.

ఈ భాగంలో, మాటలు కోట్‌ చేసిన కొంతమంది పేర్లు అసలు పేర్లు కావు.