కంటెంట్‌కు వెళ్లు

ప్రపంచవ్యాప్త—తాజా గణాంకాలు

  • యెహోవాసాక్షులు ఉన్న దేశాల సంఖ్య—239

  • యెహోవాసాక్షుల సంఖ్య—86,99,048

  • నిర్వహించిన ఉచిత బైబిలు అధ్యయనాల సంఖ్య—56,66,996

  • గత ఏడాది క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవాళ్ల సంఖ్య—1,97,21,672

  • సంఘాల సంఖ్య—1,17,960

 

ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్నాం. మా సంస్కృతులు వేరు, నేపథ్యాలు వేరు. మేము చేసే ప్రకటనా పని మీకు తెలిసే ఉండవచ్చు. అయితే, మేము సమాజానికి ఉపయోగపడే వేరే ముఖ్యమైన పనుల్ని కూడా చేస్తాం.

ఇవి కూడా చూడండి

పుస్తకాలు & బ్రోషుర్‌లు

ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2022 సేవా సంవత్సర నివేదిక

సెప్టెంబరు 2021 నుండి ఆగస్టు 2022 వరకు జరిగిన యెహోవాసాక్షుల భూవ్యాప్త ప్రకటనా పనికి సంబంధించిన వివరాలు చూడండి.