స్నేహితులు
నిజమైన స్నేహితుల్ని సంపాదించడమే కష్టం అంటే, ఆ స్నేహాన్ని కాపాడుకోవడం ఇంకా కష్టం. మంచి స్నేహితుల్ని సంపాదించుకుని, వాళ్లతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవడానికి మీరేం చేయొచ్చు?
స్నేహితుల్ని సంపాదించుకోవడం, నిలుపుకోవడం
నిజమైన స్నేహితులంటే ఎవరు?
చెడ్డ స్నేహితుల్ని సంపాదించుకోవడం చాలా సులువు, కానీ నిజమైన స్నేహితులు ఎవరనేది ఎలా తెలుసుకోవాలి?
నిజమైన స్నేహితులు కావాలంటే ఏం చేయాలి
పైపై స్నేహాలు కాకుండా మంచి స్నేహాలు ఏర్పర్చుకోవడానికి నాలుగు విషయాలు.
నాకు స్నేహితులు ఎందుకు లేరు?
ఒంటరిగా ఉన్నట్టు, స్నేహితులు లేనట్టు అనిపించేది మీ ఒక్కరికే కాదు. మీ వయసువాళ్లు అలాంటి భావాలతో పోరాడడానికి ఏంచేస్తున్నారో తెలుసుకోండి.
ఒంటరితనంతో బాధపడుతుంటే ...
రోజుకు 15 సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో, ఒంటరితనంతో బాధపడడం కూడా అంతే ప్రమాదం. అందరూ నన్ను పట్టించుకోవట్లేదు, ఒంటరిగా ఉన్నాను అనే ఆలోచనలు ఎలా తీసేసుకోవచ్చు?
ఒంటరితనాన్ని ఓడించండి
మీరు ఒంటరితనంతో పోరాడుతున్నారా? మీకు అలా ఎందుకు అనిపిస్తుందో, అలాంటి భావాలను ఎలా తీసేసుకోవాలో తెలుసుకోవడానికి ఈ వర్క్‌షీట్‌ను ఉపయోగించండి.
సిగ్గు, మొహమాటం ఎలా తగ్గించుకోవచ్చు?
మంచి స్నేహాల్ని, మధుర క్షణాల్ని మిస్ అవ్వకండి.
నేను ఎక్కువమంది స్నేహితుల్ని చేసుకోవాలా?
స్నేహితులు కొంతమందే ఉండడం మంచిగా అనిపించినా, దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురౌతాయి. ఎందుకు?
ఎక్కువమంది స్నేహితుల్ని చేసుకోవడం
ఎక్కువమందిని ఫ్రెండ్స్ చేసుకోవడం ఎందుకు మంచిదో, ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.
అది స్నేహమా లేక ప్రేమా?—2వ భాగం: నేను ఎలా ప్రవర్తిస్తున్నాను?
మీ స్నేహితుడు మీరు స్నేహం కన్నా ఎక్కువ కోరుకుంటున్నారని అనుకునే అవకాశముందా? ఈ టిప్స్ చూడండి.
సవాళ్లు
నా ఫ్రెండ్ నన్ను బాధపెడితే నేనేమి చేయాలి?
మానవ సంబంధాల్లో సమస్యలు రావడం సహజం. మీ ఫ్రెండ్ మిమ్మల్ని మాటల ద్వారా, చేతల ద్వారా బాధపెడితే ఏం చేయాలి?
తోటివాళ్ల ఒత్తిడిని నేను ఎలా తట్టుకోవచ్చు?
బైబిల్లోని విషయాలు మీరు విజయం సాధించడానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోండి.
మీ తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించండి!
మీరు మీకులా ఉండే బలం రావాలంటే నాలుగు పనులు చేయాలి.
నేను వేరేవాళ్లతో ఎందుకు కలవలేకపోతున్నాను?
విలువలు లేనివాళ్లతో కలవడం ముఖ్యమా? మీరు మీలా ఉండడం ముఖ్యమా?
నేను ఎందుకు ఎప్పుడూ తప్పుగా మాట్లాడుతుంటాను?
మాట్లాడేముందు ఆలోచించడానికి ఏ సలహా సహాయం చేస్తుంది?
నా తప్పుల్ని ఎలా సరిదిద్దుకున్నానంటే . . .
పరిష్కారం మీరనుకున్నంత కష్టంగా ఉండకపోవచ్చు.
ఎవరైనా నా గురించి పుకార్లు చెప్తుంటే నేనేమి చేయాలి?
మీకున్న మంచి పేరును పాడు చేయకుండా పుకార్లను ఎలా ఎదుర్కోవచ్చు?
నేను పుకార్లను ఎలా ఆపవచ్చు?
ఇతరుల గురించి హానికరమైన పుకార్లు మాట్లాడకుండా ఉండడానికి వెంటనే చర్య తీసుకోండి!
సరదా కోసం సరసాలాడడం తప్పా?
సరసాలాడడం అంటే ఏమిటి? కొంతమంది ఎందుకు సరసాలాడతారు? సరసాలాడడంలోని ప్రమాదాలేంటి?
స్నేహం చేస్తున్నారా? లేక ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారా?
ఒక మాట ఒకరికి ఫ్రెండ్లీగా అనిపిస్తే ఇంకొకరికి ఫ్లర్ట్ చేస్తున్నట్లు అనిపించవచ్చు. మీ గురించి తప్పుగా అనుకోకూడదంటే ఏం చేయాలి?
మెసేజ్‌లు పంపించడం గురించి నేనేమి తెలుసుకోవాలి?
ఒక్కోసారి మెసేజ్‌లు పంపించడం మీ స్నేహాల్ని, మీకున్న మంచి పేరును పాడుచేయవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.