దేవుని మీద విశ్వాసం
విశ్వాసం, మంచి కోసం బలమైన ప్రేరణగా పనిచేస్తుంది. మీరు ఇప్పుడు స్థిరంగా ఉండడానికి, భవిష్యత్తు విషయంలో నిజమైన ఆశతో జీవించడానికి అది సహాయం చేస్తుంది. మీరు దేవుణ్ణి నమ్మని వాళ్లయినా, విశ్వాసం కోల్పోయిన వాళ్లయినా, విశ్వాసాన్ని బలపర్చుకోవాలని కోరుకుంటున్న వాళ్లయినా బైబిలు మీకు సహాయం చేస్తుంది.
బైబిలు ప్రశ్నలకు జవాబులు
మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకోవచ్చు?
మీరు ఆయనతో స్నేహం చేయడానికి ఉపయోగపడే ఏడు సలహాలు తెలుసుకోండి.
బైబిలు ప్రశ్నలకు జవాబులు
మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకోవచ్చు?
మీరు ఆయనతో స్నేహం చేయడానికి ఉపయోగపడే ఏడు సలహాలు తెలుసుకోండి.