కంటెంట్‌కు వెళ్లు

వార్తలు

 

తాజా వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #6

ఈ అప్‌డేట్‌లో ఒక పరిపాలక సభ సభ్యుడు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చే సహోదరుడు నెగెడె టేక్లెమేరియం ఇంటర్వ్యూని పంచుకుంటాడు.

తాజా వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #6

ఈ అప్‌డేట్‌లో ఒక పరిపాలక సభ సభ్యుడు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చే సహోదరుడు నెగెడె టేక్లెమేరియం ఇంటర్వ్యూని పంచుకుంటాడు.

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #5

ఈ అప్‌డేట్‌లో, ఒక పరిపాలక సభ సభ్యుడు డెన్నిస్‌ అలాగే ఇరీనా క్రిస్టెన్‌సన్‌ల ప్రోత్సాహకరమైన ఇంటర్వ్యూని పంచుకుంటాడు.

2023-05-26

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #4

ఈ వీడియోలో ఒక పరిపాలక సభ సభ్యుడు, నేరుగా కలుసుకునే ప్రాదేశిక సమావేశాల గురించి చెప్తూ మనలో ఉత్సాహం నింపుతాడు. అలాగే యెహోవా తన ప్రజల్ని ఎలా ఆధ్యాత్మికంగా కాపాడతాడో చెప్తాడు.

2023-04-17

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #3

ఒక పరిపాలక సభ సభ్యుడు కష్టకాలాల్లో సహోదర సహోదరీలు యెహోవాను ఎలా తమ ఆశ్రయంగా చేసుకుంటున్నారో చెప్పారు.

2023-03-14

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #2

కొత్త పరిపాలక సభ సభ్యులైన సహోదరులు జెఫ్రీ విండర్‌ అలాగే గేజ్‌ ఫ్లీగల్‌తో ఇంటర్వ్యూ.

2023-01-06

ప్రపంచ వార్తలు

2023 పరిపాలక సభ అప్‌డేట్‌ #1

రమాపో ప్రాజెక్ట్‌ గురించి ఒక తాజా అప్‌డేట్‌, అలాగే పయినీర్లకు ఒక తీపి కబురు ఉన్న ఈ వీడియో చూడమని ప్రోత్సహిస్తున్నాం.

విశ్వాసం కారణంగా జైలు పాలైన యెహోవాసాక్షులు—ప్రాంతాల వారిగా

యెహోవాసాక్షులు ఎక్కడెక్కడ జైల్లో వేయబడ్డారో తెలుసుకోండి. వాళ్లు మతపరమైన పనుల్లో పాల్గొంటూ ప్రాథమిక మానవ హక్కుల్ని వినియోగించుకుంటున్నందుకే అలా వేస్తున్నారు. కొన్నిసార్లైతే జైల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి.