JW.ORGలో తాజాగా ఏమి వచ్చాయి?
పుస్తకాలు & బ్రోషుర్లు
"బేరింగ్ థరో విట్నెస్" ఎబౌట్ గాడ్స్ కింగ్డమ్
అప్రమత్తంగా ఉండండి!
ప్రపంచవ్యాప్తంగా మిలటరీ ఖర్చు 2 ట్రిలియన్ డాలర్లు దాటేసింది—బైబిలు అభిప్రాయం ఏంటి?
ప్రపంచ శక్తులు ఒకరి మీద ఇంకొకరు పైచేయి సాధించడానికి పోరాటం చేస్తాయని, దానికోసం విస్తారంగా ఆర్థిక వనరుల్ని ఖర్చు చేస్తాయని బైబిలు ప్రవచనం ముందే చెప్పింది.
కావలికోట—అధ్యయన ప్రతి
ఆగస్టు 2023
ఇందులో 2023, అక్టోబరు 9-నవంబరు 5 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
అప్రమత్తంగా ఉండండి!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వరమా, శాపమా?
టెక్నాలజీలో వచ్చే కొత్త ఆవిష్కరణల్ని మనుషులు మంచికే ఉపయోగిస్తారనే గ్యారంటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారో బైబిలు చెప్తుంది
తాజా వార్తలు
JW.ORG వెబ్సైట్ పదేళ్ల ప్రయాణం—2వ భాగం
అప్రమత్తంగా ఉండండి!
ప్రపంచవ్యాప్తంగా కాల్పుల కలకలం—బైబిలు ఏం చెప్తుంది?
ఇలాంటి హింస ఎప్పటికైనా ఆగుతుందా?
అనుభవాలు
డాజెనేరొ బ్రౌన్: కృంగిపోయినా కృశించిపోలేదు
ఊహించని విషాదాలు ఎదురైనప్పుడు యెహోవా ఎలా సహాయం చేస్తాడు?