బైబిలు వచనాల వివరణ
చాలామంది నోట్లో నానే బైబిలు వచనాలకు అసలు అర్థమేంటో తెలుసుకోండి. ఆయా వచనాల సందర్భాన్ని చూస్తున్నప్పుడు వాటి వెనక ఉన్న ఉద్దేశాన్ని గ్రహించండి. అధస్సూచీల్లో ఉన్న వివరణల సహాయంతో, క్రాస్ రెఫరెన్సుల సహాయంతో మీ అవగాహనను పెంచుకోండి.
ఆదికాండం 1:1 వివరణ—“మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.”
బైబిల్లోని ఈ ప్రారంభ మాటల్లో ఏ రెండు ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి?
ఆదికాండం 1:26 వివరణ—“మన స్వరూపమందు . . . నరులను చేయుదము”
దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు?
నిర్గమకాండం 20:12 వివరణ—“మీ అమ్మానాన్నల్ని గౌరవించు”
ఇశ్రాయేలీయులు దానికి ఇష్టంగా లోబడేలా దేవుడు ఆ ఆజ్ఞలో ఒక ఆశీర్వాదాన్ని కూడా చేర్చాడు.
యెహోషువ 1:9 వివరణ—“ధైర్యంగా, నిబ్బరంగా ఉండు”
సవాళ్లు ఎదురైనా, లేదా ఇక మనవల్ల కాదు అనిపించే ఆటంకాలు ఎదురైనా మనమెలా “ధైర్యంగా, నిబ్బరంగా” ఉండగలం?
కీర్తన 23:4 వివరణ—“గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను”
గాఢాంధకారం లాంటి కష్టపరిస్థితుల్లో కూడా దేవుని ఆరాధకులు ఆయన కాపుదలను ఎలా రుచిచూస్తారు?
కీర్తన 46:10 వివరణ—“ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి”
ఈ వచనం, చర్చిలో నిశ్శబ్దంగా కూర్చోవడం గురించి మాట్లాడుతోందా?
మత్తయి 6:34 వివరణ—“రేపటిని గురించి చింతించకండి”
రేపటి గురించి ఆలోచించొద్దని లేక భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోవద్దని యేసు ఉద్దేశం కాదు.
మార్కు 1:15 వివరణ—“దేవుని రాజ్యం దగ్గరపడింది”
ఆ రాజ్యం అప్పటికే పరిపాలించడం మొదలుపెట్టిందని యేసు ఉద్దేశమా?
రోమీయులు 10:13 వివరణ—“ప్రభువు నామమునుబట్టి” ప్రార్థనచేయడం
దేవుడు పక్షపాతం చూపించడు; దేశం, జాతి, సామాజిక హోదా వంటివాటితో సంబంధం లేకుండా, రక్షణ పొంది శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని అందరికీ ఇస్తున్నాడు.