కంటెంట్‌కు వెళ్లు

ఆన్‌లైన్‌ బైబిలు

ఆన్‌లైన్‌లో బైబిలు చదవండి లేదా ఆడియో రికార్డింగులను, సంజ్ఞా భాషలో బైబిలు వీడియోలను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోండి. కొత్త లోక అనువాదం బైబిలును ఉన్నదున్నట్టుగా, సులభంగా చదవగలిగేలా అనువదించారు. కొత్త లోక అనువాదం పూర్తి బైబిలు లేదా దానిలో కొంతభాగం 210 కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురించబడింది. 24 కోట్ల కన్నా ఎక్కువ కాపీలు పంచిపెట్టబడ్డాయి.

చూపించు

పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం