కంటెంట్‌కు వెళ్లు

శాంతి, సంతోషం

మనకు కష్టమైన సమస్యలు వచ్చినప్పుడు సంతోషం, మనశ్శాంతి అనేవి అంతుచిక్కని విషయాలని అనిపించవచ్చు. అయితే రోజువారీ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి, శారీరక-భావోద్వేగ వేదనను తగ్గించుకోవడానికి, ఒక ఉద్దేశంతో అర్థవంతమైన జీవితం గడపడానికి బైబిలు ఎంతోమందికి సహాయం చేసింది. అది మీకు కూడా సహాయం చేయగలదు.

విషాద పరిస్థితిని తట్టుకోవడం

శారీరక, మానసిక ఆరోగ్యం

ఇతరులతో సంబంధాలు

అలవాట్లు, వ్యసనాలు

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

వేర్వేరు పరిస్థితుల నుండి వచ్చిన ప్రజలు, అర్థవంతమైన జీవితాన్ని ఎలా గడపగలుగుతున్నారో, ఇప్పుడు దేవునితో మంచి సంబంధం ఎలా కలిగివుంటున్నారో చెప్తున్నారు

ఆన౦ద౦ వెల్లివిరిసే కుటు౦బ జీవిత౦ కోస౦

బైబిలు సూత్రాలు పాటిస్తే మీ కాపుర౦, మీ కుటు౦బ జీవిత౦ స౦తోష౦గా ఉ౦టు౦ది.

యెహోవాసాక్షులతో బైబిలు స్టడీ చేయండి

బైబిలు ఎందుకు చదవాలి?

ప్రపంచవ్యాప్తంగా లక్షలమందికి జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు జవాబిస్తోంది. మీకు కూడా ఆ జవాబులు తెలుసుకోవాలనుందా?

బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?

యెహోవాసాక్షుల ఉచిత బైబిలు అధ్యయన కార్యక్రమం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి.

యెహోవాసాక్షులు మిమ్మల్ని కలవడానికి రిక్వెస్టు చేయండి

యెహోవాసాక్షులతో బైబిలు విషయాలు చర్చించండి, లేదా మా ఉచిత బైబిలు అధ్యయన కార్యక్రమాన్ని ప్రయత్నించి చూడండి.