విజ్ఞాన శాస్త్రం, బైబిలు

విజ్ఞాన శాస్త్రం చెప్పేది, బైబిలు చెప్పేది ఒకేలా ఉందా? విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి బైబిల్లో ఉన్న విషయాలు ఖచ్చితంగా ఉన్నాయా? ప్రకృతి ఏం తెలియజేస్తుందో, దాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి ఏమంటున్నారో పరిశీలించండి.

బైబిలు ప్రశ్నలకు జవాబులు

దేవుడు రకరకాల జీవుల్ని, మొక్కల్ని సృష్టించడానికి పరిణామాన్ని ఉపయోగించాడా?

ప్రతీ జాతిలో మార్పులు జరుగుతాయని సైంటిస్టులు గమనించిన విషయాల్ని మాత్రం బైబిలు కాదనట్లేదు.

బైబిలు ప్రశ్నలకు జవాబులు

దేవుడు రకరకాల జీవుల్ని, మొక్కల్ని సృష్టించడానికి పరిణామాన్ని ఉపయోగించాడా?

ప్రతీ జాతిలో మార్పులు జరుగుతాయని సైంటిస్టులు గమనించిన విషయాల్ని మాత్రం బైబిలు కాదనట్లేదు.

జీవారంభం గురించిన అభిప్రాయాలు

సృష్టిలో అద్భుతాలు

పరిణామమా? సృష్టా?

ప్రచురణలు

సృష్టిలోని అద్భుతాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో సృష్టికర్తకున్న లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆయనకు ఇంకా దగ్గరౌతాం.