కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లైబ్రరీ సంజ్ఞా భాష

JW లైబ్రరీ సంజ్ఞా భాష

JW లైబ్రరీ సంజ్ఞా భాష యెహోవాసాక్షుల అధికారిక యాప్‌. ఇది jw.org నుండి సంజ్ఞా భాష వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి ఒక క్రమంలో చూసేందుకు ఉపయోగపడుతుంది.

ఆండ్రాయిడ్‌లో యాప్‌స్టోర్‌లేకపోతే JW లైబ్రరీ సంజ్ఞా భాష ఇన్‌స్టాల్‌చేసుకోవడం

మీరు యాప్‌ స్టోర్‌ ద్వారా JW లైబ్రరీ సంజ్ఞా భాష యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోలేకపోతే, ఆండ్రాయిడ్‌ ప్యాకేజ్‌ కిట్‌ (APK) ని డౌన్‌లోడ్‌ చేసుకొని మీ డివైజ్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలు—JW లైబ్రరీ సంజ్ఞా భాష

ఎక్కువగా అడిగే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి.