మిమ్మల్ని కలవడానికి రిక్వెస్టు చేయండి
మీకు బైబిలు గురించి లేదా యెహోవాసాక్షుల గురించి ఎక్కువ తెలుసుకోవాలనుందా? అయితే, ఒక యెహోవాసాక్షి మిమ్మల్ని కలవడానికి రిక్వెస్టు చేయండి. దానికోసం కిందున్న ఫామ్ నింపండి. అప్పుడు మీ ప్రాంతంలో ఉన్న ఒక యెహోవాసాక్షి మిమ్మల్ని కలుస్తారు.
మీరు కోరినట్టుగా మీ దగ్గరికి ఒక యెహోవాసాక్షిని పంపడానికి మాత్రమే, మీరిచ్చే వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగిస్తాం. ఇది మేము తయారుచేసిన వ్యక్తిగత సమాచారం ఉపయోగించే విషయంలో గ్లోబల్ పాలసీకి అనుగుణంగా ఉంటుంది.
మేం మిమ్మల్ని కలుస్తాం
మీరు ఈ ఫామ్ నింపితే, ఒకట్రెండు వారాల్లో ఒక యెహోవాసాక్షి మిమ్మల్ని నేరుగా కలుస్తారు లేదా మీకు ఫోన్ చేస్తారు.
బైబిలు సహాయంతో నేర్చుకోవచ్చు
వేర్వేరు విషయాల గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి, లేదా ఒక యెహోవాసాక్షి సహాయంతో బైబిలు గురించి నేర్చుకోవాలంటే ఏం చేయాలో అడగండి. వాళ్లు మీకు ఉచితంగానే నేర్పిస్తారు.
మీకు నచ్చిన టైంలో, స్థలంలో
మేము మిమ్మల్ని నేరుగా కలిసి లేదా ఫోన్ ద్వారా మాట్లాడతాం. ఎక్కడ, ఎప్పుడు అనేది మీరే చెప్పవచ్చు.
కరోనా వైరస్ (COVID-19) అలర్ట్: చాలా ప్రాంతాల్లో మేము వ్యక్తుల్ని నేరుగా కలవట్లేదు. దయచేసి ఈ ఫారమ్ నింపుతున్నప్పుడు మీ టెలిఫోన్ నంబరు కూడా ఇవ్వండి, మీ ప్రాంతంలో ఉంటున్న ఒక యెహోవాసాక్షి మిమ్మల్ని సంప్రదిస్తారు.