కంటెంట్‌కు వెళ్లు


యెహోవాసాక్షులు ఇచ్చే బైబిలు స్టడీ కోర్సు తీసుకోండి

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!

మీరు ఉచితంగా పొందే బైబిలు స్టడీ కోర్సు ద్వారా కిందున్న ప్రశ్నలకు జవాబు తెలుసుకుంటారు:

  • జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

  • చెడుతనం, బాధలు లేని రోజులు ఎప్పటికైనా వస్తాయా?

  • చనిపోయిన నా ప్రియమైనవాళ్లను మళ్లీ ఎప్పుడైనా చూస్తానా?

  • దేవుడు అసలు నన్ను పట్టించుకుంటున్నాడా?

  • నేను ప్రార్థన ఎలా చేయాలి? దేవుడు నా ప్రార్థన వింటున్నాడని నాకెలా తెలుస్తుంది?

ఉచితంగా పొందవచ్చు

పూర్తి బైబిలు స్టడీ, దాంతోపాటు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే స్టడీ పుస్తకం, కావాలంటే ఒక బైబిలు మీరు ఉచితంగా పొందవచ్చు.

మీకు నచ్చిన టైంలో, స్థలంలో

మీకు నచ్చిన టైంలో, స్థలంలో ఒక యెహోవాసాక్షిని నేరుగా కలిసి లేదా ఆన్‌లైన్‌ ద్వారా నేర్చుకోవచ్చు.

తప్పనిసరి కాదు

మీకు నచ్చకపోతే ఎప్పుడైనా స్టడీ ఆపేయవచ్చు.

బైబిలు స్టడీ కోర్సు వల్ల ఎలా ప్రయోజనం పొందవచ్చు?

బైబిల్లోని ఒక్కో అంశాన్ని నేర్చుకోవడానికి ఒక యెహోవాసాక్షి మీకు సహాయం చేస్తారు. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే బైబిలు కోర్సు వల్ల మీరు క్రమక్రమంగా బైబిల్లో ఏముందో, అది మీకు ఎలా సహాయం చేస్తుందో నేర్చుకుంటారు. ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి లేదా బైబిలు స్టడీ గురించి కొంతమంది అడిగిన ప్రశ్నలకు జవాబుల్ని చూడండి.

స్టడీ పుస్తకంలో ఉన్న సమాచారాన్ని చూడాలని ఉందా?

బైబిలు స్టడీలో చర్చించే మొదటి పాఠాల్ని చూడండి.

మీరు సిద్ధమేనా?

మొదటి పాఠం మీద బైబిలు స్టడీ తీసుకోవడానికి ఈ బటన్‌ క్లిక్‌ చేయండి.