కంటెంట్‌కు వెళ్లు

బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి

బైబిల్లోని విషయాల్ని ఓ క్రమంలో బాగా అర్థం చేసుకోవడానికి, వాటిని జీవితంలో పాటించడానికి ఈ సహాయకాలు మీకు ఉపయోగపడతాయి.

స్టడీ గైడ్‌లు

అదృశ్యప్రాణుల వల్ల మనకు ఏమి జరుగుతు౦ది?(1వ భాగ౦)

దేవదూతలు నిజ౦గా ఉన్నారా? చెడ్డదూతలు ఉన్నారా? జవాబుల కోస౦ ఈ స్టడీ గైడ్‌ ఉపయోగి౦చ౦డి.

స్టడీ గైడ్‌లు

అదృశ్యప్రాణుల వల్ల మనకు ఏమి జరుగుతు౦ది?(1వ భాగ౦)

దేవదూతలు నిజ౦గా ఉన్నారా? చెడ్డదూతలు ఉన్నారా? జవాబుల కోస౦ ఈ స్టడీ గైడ్‌ ఉపయోగి౦చ౦డి.

వ్యక్తిగత ఉపదేశకునితో స్టడీ చేయండి

బైబిలు ఎందుకు చదవాలి?

ప్రపంచవ్యాప్తంగా లక్షలమందికి జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు జవాబిస్తోంది. మీకు కూడా ఆ జవాబులు తెలుసుకోవాలనుందా?

బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?

యెహోవాసాక్షుల ఉచిత బైబిలు అధ్యయన కార్యక్రమం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోండి.

యెహోవాసాక్షులు మిమ్మల్ని కలవడానికి రిక్వెస్టు చేయండి

యెహోవాసాక్షులతో బైబిలు విషయాలు చర్చించండి, లేదా మా ఉచిత బైబిలు అధ్యయన కార్యక్రమాన్ని ప్రయత్నించి చూడండి.

మా ఉచిత బైబిలు స్టడీ సహాయకాలు ఉపయోగించుకోండి

స్టడీ గైడ్‌లు

పాఠ్యపుస్తకాలు

దేవుడు చెప్తున్న మంచివార్త!

దేవుడు చెప్తున్న ఆ మంచివార్త ఏంటి? దాన్ని ఎందుకు నమ్మవచ్చు? మనకు సాధారణంగా వచ్చే బైబిలు ప్రశ్నలకు ఈ బ్రోషుర్‌లో జవాబులు ఉన్నాయి.

బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?

ఈ పుస్తకం రకరకాల విషయాల గురించి అంటే మనం ఎందుకు బాధలు పడుతున్నాం, చనిపోయాక మనకు ఏమి అవుతుంది, మనం కుటుంబంలో సంతోషంగా ఎలా ఉండవచ్చు లాంటి ఎన్నో విషయాలు గురించి బైబిలు ఏమి చెప్తుందో మీకు నేర్పిస్తుంది.

పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

ఖచ్చితంగా, చదవడానికి తేలిగ్గా ఉన్న ఈ కొత్త లోక అనువాదం బైబిల్లో ఏమేం ఉన్నాయో పరిశీలించండి.

మా బహిరంగ కూటాల్లో స్టడీ చేయండి

యెహోవాసాక్షుల కూటాలకు రండి

మా కూటాలు ఎక్కడ జరుగుతాయో, ఎలా జరుగుతాయో తెలుసుకోండి. మా కూటాలకు అందరూ రావచ్చు. చందాలు సేకరించరు.

రాజ్యమందిరం అంటే ఏమిటి?

స్వయంగా మీరే వెళ్లి చూడండి.

అదనపు సహాయకాలు

బైబిలు ప్రశ్నలకు జవాబులు

దేవుడు, యేసు, కుటుంబం, బాధలు, ఇంకా చాలా విషయాల గురించిన ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు తెలుసుకోండి.

JW లైబ్రరీ

నూతనలోక అనువాదము బైబిలును ఉపయోగించి బైబిల్ని చదివి అర్థం చేసుకోండి. లేఖనాలను ఇతర బైబిలు అనువాదాలతో పోల్చి చూడండి.

ఆన్‌లైన్‌ లైబ్రరీ (కొత్త విండో ఓపెన్‌ అవుతుంది)

యెహోవాసాక్షుల ప్రచురణలను ఉపయోగిస్తూ బైబిలు అంశాలను ఆన్‌లైన్‌లో పరిశోధించండి.