వైట్‌బోర్డ్ యానిమేషన్స్
ప్రాముఖ్యమైన విషయాలను సరదాగా నేర్చుకోవడానికి యానిమేషన్ రూపంలో ఉన్న ఈ చిన్నచిన్న వీడియోలు మీకు సహాయం చేస్తాయి.
నీట్‌గా, శుభ్రంగా ఉండండి
అన్నీ నీట్‌గా, శుభ్రంగా ఉంచుకుంటే మీకు, మీ చుట్టూ ఉన్నవాళ్లకు ఇబ్బంది ఉండదు. మీరు ఆరోగ్యంగా ఉంటారు, టెన్షన్ పడరు.
వివక్ష అంటే ఏంటి?
వివక్ష అనే జబ్బు వేల సంవత్సరాలుగా మనుషుల్ని పీడిస్తోంది. ఆ జబ్బు మీకు సోకకూడదంటే ఏం చేయాలో బైబిలు చెప్తుంది.
గాలి వార్తలా? వాస్తవాలా?
మీ చెవినపడ్డ, కంటపడ్డ ప్రతీదాన్ని నమ్మకండి. అబద్ధాల్ని ఎలా వడకట్టాలో నేర్చుకోండి.
డబ్బును తెలివిగా ఉపయోగించుకోండి
డబ్బును ఇప్పుడే తెలివిగా ఉపయోగించుకుంటే, తర్వాత మీ అవసరానికి అది చేతిలో ఉంటుంది.
సిగరెట్ తాగి జీవితాన్ని నాశనం చేసుకోకండి
చాలామంది సిగరెట్లు లేదా ఎలక్ట్రానిక్ సిగరెట్లు (వేపింగ్) తాగుతున్నారు. కానీ కొంతమంది ఆ అలవాటును మానుకున్నారు, ఇంకొంతమంది మానడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? సిగరెట్ తాగడం అంత ప్రమాదకరమా?
వీడియో గేమ్స్: మీరు నిజంగా గెలుస్తున్నారా?
వీడియో గేములు ఆడడానికి సరదాగానే ఉన్నా, వాటివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ప్రమాదాల్ని తప్పించుకుని మీరు జీవితంలో ఎలా గెలవవచ్చు?
బాధ నుండి బయటపడడం ఎలా?
మీ చుట్టూ బాధ అలుముకుంటే మీరేం చేయవచ్చు?
ఆటల గురించి కొన్ని విషయాలు
ఆటలు మీకు కొత్త నైపుణ్యాలు నేర్పిస్తాయి. ఉదాహరణకు, టీమ్‌గా పనిచేయడం లాంటివి. కానీ జీవితంలో ఆటలకే మొదటి స్థానం ఇస్తే ఏం జరుగుతుంది?
తాగే ముందు క్షణమాగి ఆలోచించండి
చాలామంది తాగిన మైకంలో ఏదోకటి అనేసి లేదా చేసేసి, ఆ తర్వాత బాధపడుతుంటారు. అతిగా తాగడం వల్ల వచ్చే సమస్యలను, ప్రమాదాలను ఎలా తప్పించుకోవచ్చు?
నేను అమ్మానాన్నలతో ఎలా మాట్లాడాలి?
మీ అమ్మానాన్నలతో మీకు మాట్లాడాలని అనిపించనప్పుడు మీరేం చేయవచ్చు?
మీరు ఫోన్లకు, టాబ్లెట్లకు అతుక్కుపోతున్నారా?
మీరు ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో జీవిస్తుండవచ్చు. కానీ అది మిమ్మల్ని అదుపు చేయనక్కర్లేదు. ఒకవేళ మీకు ఆ సమస్య ఉంటే, దాని నుండి ఎలా బయటపడవచ్చు?
అమ్మానాన్నలు నాకు స్వేచ్ఛ ఇవ్వాలంటే నేను ఏం చేయాలి?
మీ అమ్మానాన్నలు మిమ్మల్ని పెద్దవాళ్లలా చూడాలని మీరు కోరుకోవచ్చు, కానీ వాళ్లు దానికి ఒప్పుకోకపోవచ్చు. వాళ్ల నమ్మకాన్ని మీరు చూరగొనాలంటే ఏమేమి చేయవచ్చు?
నేను పుకార్లను ఎలా ఆపవచ్చు?
ఇతరుల గురించి హానికరమైన పుకార్లు మాట్లాడకుండా ఉండడానికి వెంటనే చర్య తీసుకోండి!
ఇది ప్రేమ లేక ఇన్‌ఫ్యాట్యుయేషనా?
ఇన్‌ఫ్యాట్యుయేషన్‌కీ, నిజమైన ప్రేమకీ మధ్య తేడా తెలుసుకోండి.
మీ తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించండి!
మీరు మీకులా ఉండే బలం రావాలంటే నాలుగు పనులు చేయాలి.
సోషల్ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి
ఆన్‌లైన్‌లో స్నేహితులతో గడుపుతున్నప్పుడు సరదాగా ఆనందించండి, జాగ్రత్తగా కూడా ఉండండి.
నిజమైన స్నేహితులంటే ఎవరు?
చెడ్డ స్నేహితుల్ని సంపాదించుకోవడం చాలా సులువు, కానీ నిజమైన స్నేహితులు ఎవరనేది ఎలా తెలుసుకోవాలి?
ఏడిపించేవాళ్లకు కొట్టకుండానే బుద్ధిచెప్పండి
అసులు ఎవరైనా ఎందుకు ఏడిపిస్తారో, అలా ఏడిపించినప్పడు మీరేం చేయవచ్చో తెలుసుకోండి.