కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు పుస్తకాల పట్టిక

సామాన్య శకం (క్రీస్తు) పూర్వం రాసిన హీబ్రూ లేఖనాల పుస్తకాలు

పుస్తకం పేరు

రచయిత(లు)

రాసిన స్థలం

రాయడం పూర్తైన కాలం (సా.శ.పూ.)

సంఘటనల కాలవ్యవధి (సా.శ.పూ.)

ఆదికాండం

మోషే

ఎడారి

1513

“మొదట్లో” నుండి 1657

నిర్గమకాండం

మోషే

ఎడారి

1512

1657-1512

లేవీయకాండం

మోషే

ఎడారి

1512

1 నెల (1512)

సంఖ్యాకాండం

మోషే

ఎడారి, మోయాబు మైదానాలు

1473

1512-1473

ద్వితీయోపదేశకాండం

మోషే

మోయాబు మైదానాలు

1473

2 నెలలు (1473)

యెహోషువ

యెహోషువ

కనాను

దాదాపు 1450

1473–దాదాపు 1450

న్యాయాధిపతులు

సమూయేలు

ఇశ్రాయేలు

దాదాపు 1100

దాదాపు 1450–దాదాపు 1120

రూతు

సమూయేలు

ఇశ్రాయేలు

దాదాపు 1090

న్యాయాధిపతుల 11 ఏళ్ల పాలన

1 సమూయేలు

సమూయేలు; గాదు; నాతాను

ఇశ్రాయేలు

దాదాపు 1078

దాదాపు 1180-1078

2 సమూయేలు

గాదు; నాతాను

ఇశ్రాయేలు

దాదాపు 1040

1077–దాదాపు 1040

1 రాజులు

యిర్మీయా

యూదా,

1 చుట్ట

దాదాపు 1040-580

2 రాజులు

యిర్మీయా

ఐగుప్తు

580

దాదాపు 920-580

1 దినవృత్తాంతాలు

ఎజ్రా

యెరూషలేము (?)

1 చుట్ట

1 దినవృత్తాంతాలు 9:44 తర్వాత: దాదాపు 1077-1037

2 దినవృత్తాంతాలు

ఎజ్రా

యెరూషలేము (?)

దాదాపు 460

దాదాపు 1037-537

ఎజ్రా

ఎజ్రా

యెరూషలేము

దాదాపు 460

537–దాదాపు 467

నెహెమ్యా

నెహెమ్యా

యెరూషలేము

443 తర్వాత

456-443 తర్వాత

ఎస్తేరు

మొర్దెకై

షూషను, ఏలాము

దాదాపు 475

493–దాదాపు 475

యోబు

మోషే

ఎడారి

దాదాపు 1473

140 ఏళ్లకన్నా ఎక్కువకాలం 1657-1473 మధ్య

కీర్తనలు

దావీదు, ఇతరులు

దాదాపు 460

   

సామెతలు

సొలొమోను; ఆగూరు; లెమూయేలు

యెరూషలేము

దాదాపు 717

 

ప్రసంగి

సొలొమోను

యెరూషలేము

1000 ముందు

 

పరమగీతం

సొలొమోను

యెరూషలేము

దాదాపు 1020

 

యెషయా

యెషయా

యెరూషలేము

732 తర్వాత

దాదాపు 778-732 తర్వాత

యిర్మీయా

యిర్మీయా

యూదా; ఐగుప్తు

580

647-580

విలాపవాక్యాలు

యిర్మీయా

యెరూషలేము దగ్గర్లో

607

 

యెహెజ్కేలు

యెహెజ్కేలు

బబులోను

దాదాపు 591

613–దాదాపు 591

దానియేలు

దానియేలు

బబులోను

దాదాపు 536

618–దాదాపు 536

హోషేయ

హోషేయ

సమరయ (ప్రాంతం)

745 తర్వాత

804 ముందు–745 తర్వాత

యోవేలు

యోవేలు

యూదా

దాదాపు 820 (?)

 

ఆమోసు

ఆమోసు

యూదా

దాదాపు 804

 

ఓబద్యా

ఓబద్యా

 

దాదాపు 607

 

యోనా

యోనా

 

దాదాపు 844

 

మీకా

మీకా

యూదా

717 ముందు

దాదాపు 777-717

నహూము

నహూము

యూదా

632 ముందు

 

హబక్కూకు

హబక్కూకు

యూదా

దాదాపు 628 (?)

 

జెఫన్యా

జెఫన్యా

యూదా

648 ముందు

 

హగ్గయి

హగ్గయి

తిరిగి కట్టిన యెరూషలేము

520

112 రోజులు (520)

జెకర్యా

జెకర్యా

తిరిగి కట్టిన యెరూషలేము

518

520-518

మలాకీ

మలాకీ

తిరిగి కట్టిన యెరూషలేము

443 తర్వాత

 

సామాన్య (క్రీస్తు) శకంలో రాసిన గ్రీకు లేఖనాల పుస్తకాలు

పుస్తకం పేరు

రచయిత

రాసిన స్థలం

రాయడం పూర్తైన కాలం (సా.శ.)

సంఘటనల కాలవ్యవధి

మత్తయి

మత్తయి

ఇశ్రాయేలు

దాదాపు 41

సా.శ.పూ. 2–సా.శ. 33

మార్కు

మార్కు

రోము

దాదాపు 60-65

సా.శ. 29-33

లూకా

లూకా

కైసరయ

దాదాపు 56-58

సా.శ.పూ. 3–సా.శ. 33

యోహాను

అపొస్తలుడైన యోహాను

ఎఫెసు, లేదా ఆ దగ్గర్లో

దాదాపు 98

1:19 నుండి, సా.శ. 29-33

అపొస్తలుల కార్యాలు

లూకా

రోము

దాదాపు 61

సా.శ. 33–దాదాపు 61

రోమీయులు

పౌలు

కొరింథు

దాదాపు 56

 

1 కొరింథీయులు

పౌలు

ఎఫెసు

దాదాపు 55

 

2 కొరింథీయులు

పౌలు

మాసిదోనియ

దాదాపు 55

 

గలతీయులు

పౌలు

కొరింథు లేదా సిరియాలోని అంతియొకయ

దాదాపు 50-52

 

ఎఫెసీయులు

పౌలు

రోము

దాదాపు 60-61

 

ఫిలిప్పీయులు

పౌలు

రోము

దాదాపు 60-61

 

కొలొస్సయులు

పౌలు

రోము

దాదాపు 60-61

 

1 థెస్సలొనీకయులు

పౌలు

కొరింథు

దాదాపు 50

 

2 థెస్సలొనీకయులు

పౌలు

కొరింథు

దాదాపు 51

 

1 తిమోతి

పౌలు

మాసిదోనియ

దాదాపు 61-64

 

2 తిమోతి

పౌలు

రోము

దాదాపు 65

 

తీతు

పౌలు

మాసిదోనియ (?)

దాదాపు 61-64

 

ఫిలేమోను

పౌలు

రోము

దాదాపు 60-61

 

హెబ్రీయులు

పౌలు

రోము

దాదాపు 61

 

యాకోబు

యాకోబు (యేసు తమ్ముడు)

యెరూషలేము

62 ముందు

 

1 పేతురు

పేతురు

బబులోను

దాదాపు 62-64

 

2 పేతురు

పేతురు

బబులోను (?)

దాదాపు 64

 

1 యోహాను

అపొస్తలుడైన యోహాను

ఎఫెసు, లేదా ఆ దగ్గర్లో

దాదాపు 98

 

2 యోహాను

అపొస్తలుడైన యోహాను

ఎఫెసు, లేదా ఆ దగ్గర్లో

దాదాపు 98

 

3 యోహాను

అపొస్తలుడైన యోహాను

ఎఫెసు, లేదా ఆ దగ్గర్లో

దాదాపు 98

 

యూదా

యూదా (యేసు తమ్ముడు)

ఇశ్రాయేలు (?)

దాదాపు 65

 

ప్రకటన

అపొస్తలుడైన యోహాను

పత్మాసు

దాదాపు 96

 

[కొన్ని పుస్తకాల రచయితల పేర్లు, వాటిని రాసిన స్థలాల పేర్లు ఖచ్చితంగా తెలీదు. చాలా తేదీలు సుమారుగా చెప్పినవే.]