కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

A6-A

చార్టు: యూదా, ఇశ్రాయేలు రాజ్యాల ప్రవక్తలు, రాజులు (1వ భాగం)

రెండుగోత్రాల దక్షిణ రాజ్యమైన యూదాను పరిపాలించిన రాజులు

సా.శ.పూ. 997

రెహబాము: 17 ఏళ్లు

980

అబీయా (అబీయాము): 3 ఏళ్లు

978

ఆసా: 41 ఏళ్లు

937

యెహోషాపాతు: 25 ఏళ్లు

913

యెహోరాము: 8 ఏళ్లు

దాదాపు 906

అహజ్యా: 1 సంవత్సరం

దాదాపు 905

అతల్యా రాణి: 6 ఏళ్లు

898

యెహోయాషు: 40 ఏళ్లు

858

అమజ్యా: 29 ఏళ్లు

829

ఉజ్జియా (అజర్యా): 52 ఏళ్లు

పదిగోత్రాల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును పరిపాలించిన రాజులు

సా.శ.పూ. 997

యరొబాము: 22 ఏళ్లు

దాదాపు 976

నాదాబు: 2 ఏళ్లు

దాదాపు 975

బయెషా: 24 ఏళ్లు

దాదాపు 952

ఏలా: 2 ఏళ్లు

జిమ్రీ: 7 రోజులు (దాదాపు 951)

ఒమ్రీ, తిబ్నీ: 4 ఏళ్లు

దాదాపు 947

ఒమ్రీ (ఒక్కడే): 8 ఏళ్లు

దాదాపు 940

అహాబు: 22 ఏళ్లు

దాదాపు 920

అహజ్యా: 2 ఏళ్లు

దాదాపు 917

యెహోరాము: 12 ఏళ్లు

దాదాపు 905

యెహూ: 28 ఏళ్లు

876

యెహోయాహాజు: 14 ఏళ్లు

దాదాపు 862

యెహోయాహాజు, యెహోయాషు: 3 ఏళ్లు

దాదాపు 859

యెహోయాషు (ఒక్కడే): 16 ఏళ్లు

దాదాపు 844

యరొబాము II: 41 ఏళ్లు

  • ప్రవక్తలు

  • యోవేలు

  • ఏలీయా

  • ఎలీషా

  • యోనా

  • ఆమోసు