కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

B8

సొలొమోను కట్టించిన ఆలయం

 1. ఆలయంలో ఇవి ఉండేవి

 2. 1 అతి పవిత్ర స్థలం (1రా 6:16, 20)

 3. 2 పవిత్ర స్థలం (2ది 5:9)

 4. 3 మేడ గదులు (1ది 28:11)

 5. 4 పక్కగదులు (1రా 6:5, 6, 10)

 6. 5 యాకీను (1రా 7:21; 2ది 3:17)

 7. 6 బోయజు (1రా 7:21; 2ది 3:17)

 8. 7 వసారా (1రా 6:3; 2ది 3:4) (ఎత్తు ఖచ్చితంగా తెలీదు)

 9. 8 రాగి బలిపీఠం (2ది 4:1)

 10. 9 రాగి వేదిక (2ది 6:13)

 11. 10 లోపలి ప్రాంగణం (1రా 6:36)

 12. 11 పోతపోసిన సముద్రం (1రా 7:23)

 13. 12 బండ్లు (1రా 7:27)

 14. 13 పక్కన మార్గం (1రా 6:8)

 15. 14 భోజనాల గదులు (1ది 28:12)