కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

A7-A

యేసు భూజీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–యేసు పరిచర్యకు ముందు జరిగిన సంఘటనలు

నాలుగు సువార్తల్లోని సంఘటనలు కాలక్రమంలో

ఈ చార్టులతో పాటు యేసు చేసిన ప్రయాణాల, ప్రకటనా యాత్రల గురించిన మ్యాపులు ఉన్నాయి. మ్యాపుల మీదున్న బాణం గుర్తులు ఖచ్చితమైన ప్రయాణ మార్గాల్ని కాదుగానీ ముఖ్యంగా దిశనే చూపిస్తాయి.

యేసు పరిచర్యకు ముందు జరిగిన సంఘటనలు

సమయం

స్థలం

సంఘటన

మత్తయి

మార్కు

లూకా

యోహాను

సా.శ.పూ. 3 

యెరూషలేము, ఆలయం

బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టుక గురించి గబ్రియేలు దూత జెకర్యాకు చెప్పాడు

   

1:1-25

 

దాదాపు సా.శ.పూ. 2 

నజరేతు; యూదయ

గబ్రియేలు దూత యేసు పుట్టుక గురించి మరియకు చెప్పాడు; ఆమె తన బంధువు ఎలీసబెతు దగ్గరికి వెళ్లింది

   

1:26-56

 

సా.శ.పూ. 2 

యూదయ కొండ ప్రాంతం

బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టాడు, పేరుపెట్టారు; జెకర్యా ప్రవచించాడు; యోహాను ఎడారిలో ఉంటాడు

   

1:57-80

 

సా.శ.పూ. 2, దాదాపు అక్టోబరు 1 

బేత్లెహేము

యేసు పుట్టాడు; ‘ఆ వాక్యం శరీరంతో పుట్టాడు’

1:1-25

 

2:1-7

1:1-5,9-14

బేత్లెహేము దగ్గర; బేత్లెహేము

దేవదూత గొర్రెల కాపరులకు శుభవార్త చెప్పాడు; దేవదూతలు దేవుణ్ణి స్తుతించారు; గొర్రెల కాపరులు శిశువును చూడడానికి వచ్చారు

   

2:8-20

 

బేత్లెహేము; యెరూషలేము

యేసుకు సున్నతి చేశారు (8వ రోజున); తల్లిదండ్రులు యేసును ఆలయానికి తీసుకొచ్చారు (40వ రోజు తర్వాత)

   

2:21-38

 

సా.శ.పూ. 1 లేదా సా.శ. 1 

యెరూషలేము; బేత్లెహేము; ఐగుప్తు; నజరేతు

జ్యోతిష్యులు వచ్చారు; కుటుంబం ఐగుప్తుకు పారిపోయింది; హేరోదు మగపిల్లల్ని చంపించాడు; కుటుంబం ఐగుప్తు నుండి తిరిగొచ్చి నజరేతులో స్థిరపడింది

2:1-23

 

2:39, 40

 

సా.శ. 12, పస్కా 

యెరూషలేము

పన్నెండేళ్ల యేసు ఆలయంలో బోధకుల్ని ప్రశ్నలు అడిగాడు

   

2:41-50

 
 

నజరేతు

నజరేతుకు తిరిగొచ్చాడు; తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు; వడ్రంగి పని నేర్చుకున్నాడు; మరియ మరో నలుగురు కుమారుల్ని, అలాగే కూతుళ్లను పెంచింది (మత్త 13:55, 56; మార్కు 6:3)

   

2:51, 52

 

29, వసంత రుతువు 

ఎడారి, యొర్దాను నది

బాప్తిస్మమిచ్చే యోహాను తన పరిచర్య మొదలుపెట్టాడు

3:1-12

1:1-8

3:1-18

1:6-8,15-28