A7-D
యేసు భూజీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–గలిలయలో యేసు గొప్ప పరిచర్య (2వ భాగం)
సమయం |
స్థలం |
సంఘటన |
మత్తయి |
మార్కు |
లూకా |
యోహాను |
---|---|---|---|---|---|---|
31 లేదా 32 |
కపెర్నహూము ప్రాంతం |
యేసు రాజ్యం గురించిన ఉదాహరణలు చెప్పాడు |
||||
గలిలయ సముద్రం |
పడవలో నుండి తుఫానును నిమ్మళింపజేశాడు |
|||||
గదర ప్రదేశం |
చెడ్డదూతల్ని పందుల్లోకి పంపాడు |
|||||
బహుశా కపెర్నహూము |
రక్తస్రావ రోగం ఉన్న స్త్రీని బాగుచేశాడు; యాయీరు కూతుర్ని పునరుత్థానం చేశాడు |
|||||
కపెర్నహూము (?) |
గుడ్డివాళ్లను, మూగవాణ్ణి బాగుచేశాడు |
|||||
నజరేతు |
మళ్లీ సొంతూరు వాళ్లు తిరస్కరించారు |
|||||
గలిలయ |
మూడవ గలిలయ యాత్ర; అపొస్తలుల్ని పంపడం ద్వారా పరిచర్యను విస్తరింపజేశాడు |
|||||
తిబెరియ |
హేరోదు, బాప్తిస్మమిచ్చే యోహాను తల నరికించాడు; యేసు వల్ల హేరోదు కలవరపడ్డాడు |
|||||
32, పస్కా దగ్గరౌతుండగా (యోహా 6:4) |
కపెర్నహూము (?); గలిలయ సముద్రానికి ఈశాన్యంలో |
అపొస్తలులు ప్రకటనా యాత్ర నుండి తిరిగొచ్చారు; యేసు 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టాడు |
||||
గలిలయ సముద్రానికి ఈశాన్యంలో; గెన్నేసరెతు |
ప్రజలు యేసును రాజుగా చేయాలని చూశారు; ఆయన సముద్రం మీద నడిచాడు; ఎంతోమందిని బాగుచేశాడు |
|||||
కపెర్నహూము |
“జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే” అన్నాడు; చాలామంది అభ్యంతరపడి వెళ్లిపోయారు |
|||||
32, పస్కా తర్వాత |
బహుశా కపెర్నహూము |
మనుషుల ఆచారాల్ని బట్టబయలు చేశాడు |
||||
ఫేనీకే; దెకపొలి |
ఫేనీకే వాసురాలి కూతుర్ని బాగుచేశాడు; 4,000 మంది పురుషులకు ఆహారం పెట్టాడు |
|||||
మగదాను |
యోనా గురించిన సూచన తప్ప మరే సూచన ఇవ్వలేదు |