9వ ప్రశ్న
మనుషులు ఎందుకు బాధలు పడుతున్నారు?
“వేగం గలవాళ్లు అన్నిసార్లూ పందెంలో గెలవరు, బలవంతులు అన్నిసార్లూ యుద్ధంలో గెలవరు, తెలివిగలవాళ్లకు అన్నిసార్లూ ఆహారం దొరకదు, మేధావులకు అన్నివేళలా సంపదలు ఉండవు, జ్ఞానం గలవాళ్లు అన్నిసార్లూ విజయం సాధించరు; ఎందుకంటే అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు వాళ్లందరికీ ఎదురౌతాయి.”
“ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదేవిధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.”
“అపవాది పనుల్ని నాశనం చేయడానికే దేవుని కుమారుడు వెల్లడి చేయబడ్డాడు.”
“లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది.”