కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

B9

దానియేలు ప్రవచించిన ప్రపంచాధిపత్యాలు

బబులోను

దానియేలు 2:32, 36-38; 7:4

సా.శ.పూ. 607 నెబుకద్నెజరు రాజు యెరూషలేమును నాశనం చేశాడు

మాదీయ-పారసీక

దానియేలు 2:​32, 39; 7:5

సా.శ.పూ. 539 బబులోనును జయించింది

సా.శ.పూ. 537 యూదులు యెరూషలేముకు తిరిగెళ్లాలని కోరెషు ఆజ్ఞ జారీచేశాడు

గ్రీసు

దానియేలు 2:32, 39; 7:6

సా.శ.పూ. 331 అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ పారసీకను జయించాడు

రోము

దానియేలు 2:33, 40; 7:7

సా.శ.పూ. 63 ఇశ్రాయేలును పరిపాలించింది

సా.శ. 70 యెరూషలేమును నాశనం చేసింది

ఆంగ్లో-అమెరికా

దానియేలు 2:33, 41-43

సా.శ. 1914-1918 మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం ఉనికిలోకి వచ్చింది