కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ ప్రశ్న

మనుషుల కష్టాలకు కారణం దేవుడా?

“సత్యదేవుడు చెడుగా ప్రవర్తించడం, సర్వశక్తిమంతుడు తప్పుచేయడం అసాధ్యం!”

యోబు 34:10

“కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ, ‘దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు’ అని అనకూడదు. ఎందుకంటే, చెడ్డవాటితో ఎవ్వరూ దేవుణ్ణి పరీక్షించలేరు, దేవుడు కూడా అలా ఎవ్వర్నీ పరీక్షించడు.”

యాకోబు 1:13

“ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.”

1 పేతురు 5:7

“కొందరు అనుకుంటున్నట్టు యెహోవా తన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఆలస్యం చేయట్లేదు కానీ మీ విషయంలో ఓర్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.”

2 పేతురు 3:9