కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

A7-F

యేసు భూజీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–యొర్దాను తూర్పున యేసు చేసిన తర్వాతి పరిచర్య

సమయం

స్థలం

సంఘటన

మత్తయి

మార్కు

లూకా

యోహాను

32, సమర్పణ పండుగ తర్వాత 

యొర్దాను అవతల ఉన్న బేతనియ

యోహాను బాప్తిస్మం ఇచ్చిన చోటికి యేసు వెళ్లాడు; చాలామంది యేసు మీద విశ్వాసం ఉంచారు

     

10:40-42

పెరయ

యెరూషలేముకు ప్రయాణిస్తూ నగరాల్లో, గ్రామాల్లో బోధించాడు

   

13:22

 

ఇరుకు ద్వారంలో ప్రవేశించమని ప్రోత్సహించాడు; యెరూషలేము విషయంలో విలపించాడు

   

13:23-35

 

బహుశా పెరయ

వినయం గురించి బోధించాడు; ఉదాహరణలు: అన్నిటికన్నా ముఖ్యమైన స్థానాలు, సాకులు చెప్పిన అతిథులు

   

14:1-24

 

శిష్యుడు అవ్వడానికి లెక్క చూసుకోవడం

   

14:25-35

 

ఉదాహరణలు: తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణెం, తప్పిపోయిన కుమారుడు

   

15:1-32

 

ఉదాహరణలు: అన్యాయస్థుడైన గృహనిర్వాహకుడు, ధనవంతుడు-లాజరు

   

16:1-31

 

పాపం చేయడానికి కారణమవ్వడం, క్షమాపణ, విశ్వాసం గురించి బోధించాడు

   

17:1-10

 

బేతనియ

లాజరు చనిపోయాడు, పునరుత్థానం చేయబడ్డాడు

     

11:1-46

యెరూషలేము; ఎఫ్రాయిము

యేసును చంపడానికి కుట్ర; ఆయన వెళ్లిపోయాడు

     

11:47-54

సమరయ; గలిలయ

పదిమంది కుష్ఠురోగుల్ని బాగుచేశాడు; దేవుని రాజ్యం ఎలా వస్తుందో చెప్పాడు

   

17:11-37

 

సమరయ లేదా గలిలయ

ఉదాహరణలు: పట్టువిడవని విధవరాలు, పరిసయ్యుడు-పన్ను వసూలుచేసే వ్యక్తి

   

18:1-14

 

పెరయ

వివాహం, విడాకుల గురించి బోధించాడు

19:1-12

10:1-12

   

పిల్లల్ని దీవించాడు

19:13-15

10:13-16

18:15-17

 

ధనవంతుని ప్రశ్న; ఉదాహరణ: ద్రాక్షతోట పనివాళ్లు, ఒకే జీతం

19:16– 20:16

10:17-31

18:18-30

 

బహుశా పెరయ

తన మరణం గురించి మూడోసారి ప్రవచించాడు

20:17-19

10:32-34

18:31-34

 

రాజ్యంలో యాకోబు, యోహానులకు స్థానం గురించిన విన్నపం

20:20-28

10:35-45

   

యెరికో

దారిలో ఇద్దరు గుడ్డివాళ్లను బాగుచేశాడు; జక్కయ్యను సందర్శించాడు; పది మినాల ఉదాహరణ

20:29-34

10:46-52

18:35–19:28