A7-C

యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–గలిలయలో యేసు గొప్ప పరిచర్య (1వ భాగం)

సమయం

స్థలం

సంఘటన

మత్తయి

మార్కు

లూకా

యోహాను

30

గలిలయ

యేసు మొదటిసారి “పరలోక రాజ్యం దగ్గరపడింది” అని ప్రకటించాడు

4:17

1:14, 15

4:14, 15

4:44, 45

కానా; నజరేతు; కపెర్నహూము

అధికారి కుమారుణ్ణి బాగుచేశాడు; యెషయా గ్రంథం చదివాడు; కపెర్నహూముకు వెళ్లాడు

4:13-16

 

4:16-31

4:46-54

గలిలయ సముద్రం, కపెర్నహూము దగ్గర

ఈ నలుగురు శిష్యుల్ని ఆహ్వానించాడు: సీమోను, అంద్రెయ, యాకోబు, యోహాను

4:18-22

1:16-20

5:1-11

 

కపెర్నహూము

సీమోను అత్తను, ఇతరుల్ని బాగుచేశాడు

8:14-17

1:21-34

4:31-41

 

గలిలయ

నలుగురు శిష్యులతో కలిసి మొదటి గలిలయ యాత్ర

4:23-25

1:35-39

4:42, 43

 

కుష్ఠురోగిని బాగుచేశాడు; సమూహాలు వెంబడించాయి

8:1-4

1:40-45

5:12-16

 

కపెర్నహూము

పక్షవాతం గల వ్యక్తిని బాగుచేశాడు

9:1-8

2:1-12

5:17-26

 

మత్తయిని ఆహ్వానించాడు; పన్ను వసూలుచేసే వాళ్లతో కలిసి భోజనం చేశాడు; ఉపవాసం గురించిన ప్రశ్న

9:9-17

2:13-22

5:27-39

 

యూదయ

సమాజమందిరాల్లో ప్రకటించాడు

   

4:44

 

31, పస్కా 

యెరూషలేము

బేతెస్దలో ఒక రోగిని బాగుచేశాడు; యూదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు

     

5:1-47

యెరూషలేము నుండి తిరిగిరావడం (?)

విశ్రాంతి రోజున శిష్యులు వెన్నులు తుంచారు; యేసు “విశ్రాంతి రోజుకు ప్రభువు”

12:1-8

2:23-28

6:1-5

 

గలిలయ; గలిలయ సముద్రం

విశ్రాంతి రోజున ఒక వ్యక్తి చేతిని బాగుచేశాడు; సమూహాలు వెంబడించాయి; ఇంకా చాలామందిని బాగుచేశాడు

12:9-21

3:1-12

6:6-11

 

కపెర్నహూము దగ్గరి కొండ

12 మంది అపొస్తలుల్ని ఎంచుకున్నాడు

 

3:13-19

6:12-16

 

కపెర్నహూము దగ్గర

కొండమీది ప్రసంగం ఇచ్చాడు

5:1–7:29

 

6:17-49

 

కపెర్నహూము

సైనికాధికారి దాసుణ్ణి బాగుచేశాడు

8:5-13

 

7:1-10

 

నాయీను

విధవరాలి కుమారుణ్ణి పునరుత్థానం చేశాడు

   

7:11-17

 

తిబెరియ; గలిలయ (నాయీను లేదా దగ్గర్లో)

యోహాను తన శిష్యుల్ని యేసు దగ్గరికి పంపాడు; చిన్నపిల్లలకు సత్యం వెల్లడైంది; సులువైన కాడి

11:2-30

 

7:18-35

 

గలిలయ (నాయీను లేదా దగ్గర్లో)

పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాల మీద పరిమళ తైలం పోసింది; అప్పు తీసుకున్న వాళ్ల ఉదాహరణ

   

7:36-50

 

గలిలయ

12 మంది శిష్యులతో రెండో ప్రకటనా యాత్ర

   

8:1-3

 

చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు; క్షమాపణ లేని పాపం

12:22-37

3:19-30

   

యోనా గురించిన సూచన తప్ప మరే సూచన వాళ్లకు ఇవ్వలేదు

12:38-45

     

ఆయన తల్లి, తమ్ముళ్లు వచ్చారు; శిష్యులే తన బంధువులని అన్నాడు

12:46-50

3:31-35

8:19-21