కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

13వ ప్రశ్న

పని గురించి బైబిలు ఏమంటోంది?

“తన పనిలో నైపుణ్యం ఉన్న వ్యక్తిని చూశావా? అతను సామాన్యుల ముందు కాదు రాజుల ముందు నిలబడతాడు.”

సామెతలు 22:29

“దొంగతనం చేసేవాళ్లు ఇకనుండి దొంగతనం చేయకూడదు; బదులుగా కష్టపడి పనిచేయాలి, అవసరంలో ఉన్నవాళ్లకు ఎంతోకొంత ఇవ్వగలిగేలా తమ సొంత చేతులతో నిజాయితీగల పని చేయాలి.”

ఎఫెసీయులు 4:28

“ప్రతీ వ్యక్తి తింటూ తాగుతూ తన కష్టమంతటిని బట్టి సుఖపడాలి. ఇది దేవుడు ఇచ్చిన బహుమతి.”

ప్రసంగి 3:13