కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

B12-A

యేసు భూజీవితంలో చివరి వారం (1వ భాగం)

కాలరేఖ మీద చూపించినవి

  1. ఆలయం

  2. గెత్సేమనే తోట (?)

  3. అధిపతి భవనం

  4. కయప ఇల్లు (?)

  5. హేరోదు అంతిప ఉన్న భవనం (?)

  6. బేతెస్ద కోనేరు

  7. సిలోయము కోనేరు

  8. మహాసభ భవనం (?)

  9. గొల్గొతా (?)

  10. అకెల్దమ (?)

    తేదీల లింక్‌లు:  నీసాను 8 |  నీసాను 9 |  నీసాను 10 |  నీసాను 11

 నీసాను 8 (విశ్రాంతి రోజు)

సూర్యాస్తమయం (యూదుల రోజులు సూర్యాస్తమయంతో మొదలై సూర్యాస్తమయంతో ముగుస్తాయి)

  • పస్కాకు ఆరు రోజుల ముందు బేతనియకు వచ్చాడు

సూర్యోదయం

సూర్యాస్తమయం

 నీసాను 9

సూర్యాస్తమయం

  • సీమోను అనే కుష్ఠురోగితో కలిసి భోజనం చేశాడు

  • మరియ యేసు తల మీద జటామాంసి పోసింది

  • యేసును, లాజరును చూడడానికి యూదులు వచ్చారు

సూర్యోదయం

  • జయజయ ధ్వనుల మధ్య యెరూషలేముకు రావడం

  • ఆలయంలో బోధించాడు

సూర్యాస్తమయం

 నీసాను 10

సూర్యాస్తమయం

  • ఆ రాత్రి బేతనియలో గడిపాడు

సూర్యోదయం

  • ఉదయాన్నే యెరూషలేముకు బయల్దేరాడు

  • ఆలయాన్ని శుభ్రం చేశాడు

  • యెహోవా పరలోకం నుండి మాట్లాడాడు

సూర్యాస్తమయం

 నీసాను 11

సూర్యాస్తమయం

సూర్యోదయం

  • ఆలయంలో ఉదాహరణలతో బోధించాడు

  • పరిసయ్యుల్ని ఖండించాడు

  • విధవరాలి విరాళాన్ని గమనించాడు

  • ఒలీవల కొండమీద, యెరూషలేము నాశనం గురించి ప్రవచించాడు, భవిష్యత్తు ప్రత్యక్షతకు సూచన ఇచ్చాడు

సూర్యాస్తమయం