కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

20వ ప్రశ్న

ఎక్కువ ప్రయోజనం పొందాలంటే బైబిల్ని ఎలా చదవాలి?

బైబిలు చదువుతున్నప్పుడు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి:

ఇది యెహోవా దేవుని గురించి నాకు ఏమి చెప్తుంది?

లేఖనాల్లోని ఈ భాగం బైబిలు సందేశంతో ఎలా ముడిపడి ఉంది?

దీన్ని నా జీవితంలో ఎలా పాటించవచ్చు?

ఈ లేఖనాల్ని ఇతరులకు సహాయం చేయడానికి ఎలా ఉపయోగించవచ్చు?

“నీ వాక్యం నా పాదానికి దీపం, నా త్రోవకు వెలుగు.”

కీర్తన 119:105