కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ ప్రశ్న

బైబిలు విజ్ఞానశాస్త్ర ప్రకారం ఖచ్చితంగా ఉందా?

“ఆయన ఉత్తరం వైపున్న ఆకాశాన్ని శూన్యం మీద పరుస్తున్నాడు, భూమిని ఏ ఆధారం లేకుండా వేలాడదీస్తున్నాడు.”

యోబు 26:7

“నదులన్నీ సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి, కానీ సముద్రం నిండట్లేదు. అవి ఎక్కడ మొదలయ్యాయో అక్కడికే తిరిగెళ్లి, మళ్లీ ప్రవహించడం మొదలుపెడతాయి.”

ప్రసంగి 1:7

“దేవుడు భూగోళానికి పైన నివసిస్తున్నాడు.”

యెషయా 40:22