ప్రైవసీ సెటింగ్స్

మీరు వెబ్‌సైట్‌ని మెరుగ్గా ఉపయోగించగలిగేలా సహాయం చేయడానికి మేము కుకీస్‌ని, అలాంటి ఇతర టెక్నాలజీల్ని వాడతాం. మా వెబ్‌సైట్‌ పని చేయాలంటే కొన్ని కుకీస్‌ తప్పనిసరిగా కావాలి, వాటిని మీరు తిరస్కరించలేరు. అయితే, వెబ్‌సైట్‌ని ఇంకా బాగా తీర్చిదిద్దడానికి మాత్రమే వాడే అదనపు కుకీస్‌ ఉంటాయి. వాటిని మీరు అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆ సమాచారంలో దేన్నీ మేము అమ్మం లేదా మార్కెటింగ్‌ కోసం ఉపయోగించం. దీని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి కుకీస్, అలాంటి ఇతర టెక్నాలజీల ఉపయోగం విషయంలో గ్లోబల్ పాలసీ చదవండి. ప్రైవసీ సెటింగ్స్‌కి వెళ్లి మీరు ఎప్పుడైనా మీ సెటింగ్స్‌ని మార్చుకోవచ్చు.

141వ పాట

శాంతిని ప్రేమించేవాళ్ల కోసం వెతుకుదాం

శాంతిని ప్రేమించేవాళ్ల కోసం వెతుకుదాం

(లూకా 10:6)

  1. ‘రాజ్య సత్యాన్ని చాటిచెప్పండి’

    అని యేసు ఆజ్ఞాపించి,

    బోధించాడు దైవ వాక్యం.

    దేవుని గొర్రెలపై ప్రేమతో

    వెదికాడు

    వాటికోసం ప్రతిక్షణము.

    ఇంటింటిలో, వీధుల్లోనూ

    ప్రకటిస్తాం మేం అంతటా,

    పోతాయనీ కష్టాలన్నీ త్వరలో.

    (పల్లవి)

    వెదుకుదాం

    శాంతికై తపించేవాళ్లందర్ని,

    వెదుకుదాం

    మంచిని ప్రేమించేవాళ్ల కోసం,

    వెదుకుదాం

    ప్రతీచోట.

  2. ఆగదు కాలం ఏమిచేసినా.

    వినాలింకా ఎంతోమంది,

    జీవాన్నిచ్చే సువార్తను.

    ప్రేరేపిస్తుంది ప్రేమే మనల్ని,

    తిరిగెళ్లి

    దీనులకు బోధించేందుకు.

    వెదుకుతూ ఉన్నప్పుడు

    మంచివాళ్లు కలుస్తారు,

    సంతోషాన్ని నింపుతారు మనలో.

    (పల్లవి)

    వెదుకుదాం

    శాంతికై తపించేవాళ్లందర్ని,

    వెదుకుదాం

    మంచిని ప్రేమించేవాళ్ల కోసం,

    వెదుకుదాం

    ప్రతీచోట.