కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

137వ పాట

మాకు ధైర్యాన్నివ్వు

మాకు ధైర్యాన్నివ్వు

(అపొస్తలుల కార్యములు 4:29)

 1. రాజ్య సందేశాన్ని మేము

  ప్రకటించినప్పుడు,

  వ్యతిరేకులు ఉంటారు

  ఎగతాళి చేస్తారు.

  అయినా ఓ యెహోవా,

  నీకే మేం భయపడేలా

  దయచేయి మాకు నీ ఆత్మ;

  ప్రకటించేలా మానక.

  (పల్లవి)

  నీవే మాకు ధైర్యాన్నివ్వు;

  తీసివేయి భయాలు.

  లేదు ఇంక సమయము;

  రానైవుంది అంతము.

  ఈలోగా మేమందరికీ

  చెప్పేలా సువార్తను,

  నీవే మాకు ధైర్యాన్నివ్వు;

  ఓ మా దేవా.

 2. ఒకవేళ భయపడితే,

  అర్థంచేసుకుంటావు.

  ఉంది మాకు నమ్మకము,

  చేస్తావని సహాయం.

  వాళ్ల బెదిరింపుల్ని

  గమనించి ఓ యెహోవా,

  నింపు మాలో నీవే ధైర్యాన్ని

  సాక్ష్యమిస్తూ ఉండేలా.

  (పల్లవి)

  నీవే మాకు ధైర్యాన్నివ్వు;

  తీసివేయి భయాలు.

  లేదు ఇంక సమయము;

  రానైవుంది అంతము.

  ఈలోగా మేమందరికీ

  చెప్పేలా సువార్తను,

  నీవే మాకు ధైర్యాన్నివ్వు;

  ఓ మా దేవా.

(1 థెస్స. 2:2; హెబ్రీ. 10:35 కూడా చూడండి.)