మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం
శాశ్వతంగా ఉండే సంతోషం
2026 యెహోవాసాక్షుల ప్రాదేశిక సమావేశం
మీకు దగ్గర్లో ఎక్కడ జరుగుతుందో తెలుసుకోండి
ప్రవేశం ఉచితం • చందాలు సేకరించరు
కార్యక్రమ ముఖ్యాంశాలు
శుక్రవారం: మీరు సంతోషంగా ఉండాలని దేవుడు, ఆయన కుమారుడైన యేసు కోరుకుంటున్నారు. దానికి రుజువుల్ని బైబిలు నుండి తెలుసుకుంటారు.
శనివారం: పేరుగాంచిన కొండమీది ప్రసంగంలోని యేసు మాటల్ని పరిశీలించి, శాశ్వతంగా ఉండే సంతోషాన్ని ఎలా సొంతం చేసుకోవచ్చో తెలుసుకుంటారు.
ఆదివారం: “మీరు నిధిని కనుగొన్నారా?” అనే ప్రసంగంలో, బైబిలు చెప్పే సత్యాలు లక్షలమందికి ఎలా సంతోషాన్ని ఇచ్చాయో తెలుసుకుంటారు.
వీడియో డ్రామా
సువార్త పుస్తకాల్లో యేసు కథ: 4-6 ఎపిసోడ్‌లు
యేసు ప్రజలకు బోధించడం, రోగుల్ని బాగుచేయడం, చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించడం చూడండి. మనసుకు హత్తుకునే ఈ సిరీస్‌లో ఒక్కో ఎపిసోడ్‌ని సమావేశంలోని ఒక్కో రోజు చూస్తాం.
ప్రోగ్రామ్ షీట్‌ను, అలాగే ఈ వీడియోలను jw.org/teలో చూడండి:
యెహోవాసాక్షుల సమావేశాలు ఎలా జరుగుతాయో తెలుసుకోండి.
ఈ సంవత్సరం సమావేశంలో ఏం నేర్చుకుంటామో తెలుసుకోండి.
యేసు తనకున్న వరాల్ని ఇతరుల మేలు కోసం ఎలా ఉపయోగించాడు?
అంతకుముందు సమావేశాల్లో చూపించిన ఎపిసోడ్‌లను చూడండి.

