యెహోవాసాక్షుల అనుభవాలు
యెహోవాసాక్షులు దేవుని వాక్యమైన బైబిలుకు అనుగుణంగా ఆలోచించడానికి, మాట్లాడడానికి, ప్రవర్తించడానికి శాయశక్తులా కృషిచేస్తారు. బైబిలు వల్ల వాళ్ల జీవితాలు, వాళ్ల చుట్టూ ఉన్నవాళ్ల జీవితాలు ఎలా మెరుగయ్యాయో తెలుసుకోండి.
బైబిలు జీవితాల్ని మారుస్తుంది
జీవితంలో నాకు ఏదీ తక్కువ కాలేదని అనిపించింది
స్టేఫాన్, యౌవనంలోనే మంచి పేరు సంపాదించిన మ్యుజీషియన్. అతని దగ్గర అన్నీ ఉన్నట్టు అనిపించినా, ఏదో తెలియని వెలితి ఆయన్ని బాధించేది. మరి జీవితంలో నిజమైన సంతోషాన్ని, జీవితానికి ఒక అర్థాన్ని ఆయన ఎలా కనుగొన్నాడు?