తెలుగు
ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు
https://cms-imgp.jw-cdn.org/img/p/1011537/univ/art/1011537_univ_sqr_xl.jpg

ప్రపంచవ్యాప్త—తాజా గణాంకాలు

  • యెహోవాసాక్షులు ఉన్న దేశాల సంఖ్య—241

  • యెహోవాసాక్షుల సంఖ్య—92,05,326

  • నిర్వహించిన ఉచిత బైబిలు అధ్యయనాల సంఖ్య—76,03,182

  • గత ఏడాది క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవాళ్ల సంఖ్య—2,06,35,015

  • సంఘాల సంఖ్య—1,19,652

 

ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్నాం. మా సంస్కృతులు వేరు, నేపథ్యాలు వేరు. మేము చేసే ప్రకటనా పని మీకు తెలిసే ఉండవచ్చు. అయితే, మేము సమాజానికి ఉపయోగపడే వేరే ముఖ్యమైన పనుల్ని కూడా చేస్తాం.

ఇవి కూడా చూడండి

పుస్తకాలు

2025 ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల సేవా సంవత్సర రిపోర్టు

సెప్టెంబరు 2024 నుండి ఆగస్టు 2025 వరకు ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల ప్రకటనా పని గురించిన వివరాలు తెలుసుకోండి.