యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ

ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటాం. యేసు “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి” అని చెప్పాడు కాబట్టి మేము ఈ ఆచరణ చేస్తాం.—లూకా 22:19.

మీకు దగ్గర్లో ఉన్న ప్రాంతాన్ని కనుక్కోండి (కొత్త విండో ఓపెన్‌ అవుతుంది)