మా గురించి

యెహోవాసాక్షులు ఎవరు?

యెహోవాసాక్షులది ప్రపంచవ్యాప్తంగా ఉండే ఒక మతపరమైన సంస్థ. మేము యెహోవాను ఆరాధిస్తాం. ఆయనే సృష్టికర్త, సర్వశక్తిగల దేవుడు. (కీర్తన 83:18; ప్రకటన 4:11) మేము క్రైస్తవులం, యేసుక్రీస్తు మా రక్షకుడని, దేవుని కుమారుడని నమ్ముతాం. (యోహాను 3:16; అపొస్తలుల కార్యాలు 4:10-12) మా నమ్మకాలన్నీ బైబిలు ఆధారంగానే ఉంటాయి. (2 తిమోతి 3:16) మీ సొంత బైబిల్ని, అలాగే ఈ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని చూసి మా నమ్మకాల గురించి దయచేసి తెలుసుకోండి.

మా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు—మేము ఎవరం? వీడియో చూడండి.

నివేదికలు

ప్రాంతాల వారిగా వివరాలు

Frequently Asked Questions

యెహోవాసాక్షుల నమ్మకాలు ఏంటి?

మేము నమ్మేవాటిలో 15 విషయాల గురించి తెలుసుకోండి.

యెహోవాసాక్షులు కొన్ని పండుగలు ఎందుకు చేసుకోరు?

యెహోవాసాక్షులు పండుగలు చేసుకోవడం గురించి మూడు ముఖ్యమైన ప్రశ్నలను పరిశీలించండి.

యెహోవాసాక్షులు పుట్టినరోజు ఎందుకు చేసుకోరు?

పుట్టినరోజు వేడుకల్ని దేవుడు ఇష్టపడకపోవడానికి నాలుగు కారణాలు పరిశీలించండి.

యెహోవాసాక్షులు రక్తమార్పిడులను ఎందుకు అంగీకరించరు?

రక్తమార్పిడులకు సంబంధించి యెహోవాసాక్షుల గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఈ విషయంలో మా నమ్మకాల గురించిన నిజాలను తెలుసుకోండి.

యెహోవాసాక్షులు క్రైస్తవులా?

క్రైస్తవులమని చెప్పుకుంటున్న మత గుంపులకు, మాకు ఉన్న తేడా ఏమిటో దయచేసి పరిశీలించండి.

Contact Us

మిమ్మల్ని కలవడానికి రిక్వెస్టు చేయండి

బైబిలు గురించి లేదా యెహోవాసాక్షుల గురించి ఎక్కువ తెలుసుకోండి.

యెహోవాసాక్షుల కూటాలకు రండి

మా కూటాలు ఎలా జరుగుతాయో, ఎక్కడ జరుగుతాయో తెలుసుకోండి.

యెహోవాసాక్షుల్ని సంప్రదించండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల గురించి తెలుసుకోవడానికి సమాచారం.

బెతెల్‌ టూర్‌లు

మీకు దగ్గర్లో కార్యాలయం ఎక్కడ ఉందో, టూర్‌ ఎప్పుడు ఇస్తారో తెలుసుకోండి.