అదనపు అంశాలు
ఈ సిరీస్‌లో చాలా అంశాలు, jw.org హోమ్ పేజీలో కనిపించే చాలా ఆర్టికల్స్ ఉంటాయి. బైబిల్లోని తెలివైన మాటల మీద మీ విశ్వాసం బలపర్చుకోవడానికి ఈ ఆర్టికల్స్‌ని, వీడియోలను ఉపయోగించండి.
అప్రమత్తంగా ఉండండి!
ఎవర్ని నమ్మవచ్చు?—బైబిలు ఏం చెప్తుంది?
మీరు నమ్మకం పెట్టుకోగలిగే ఒక వ్యక్తి గురించి తెలుసుకోండి.
అప్రమత్తంగా ఉండండి!
ఒలింపిక్ పోటీలు మనుషుల్ని నిజంగా ఐక్యం చేస్తాయంటారా?—బైబిలు ఏం చెప్తుంది?
2024 పారిస్ ఒలింపిక్స్‌లో 206 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీల్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది చూస్తారు. అయితే ఈ పోటీలు నిజంగా శాంతిని, ఐక్యతను తీసుకురాగలవా?
అప్రమత్తంగా ఉండండి!
రాజకీయ దాడులు—బైబిలు ఏం చెప్తుంది?
రాజకీయ గందరగోళం ఒకరోజు ఆగిపోతుంది. అదెలా జరుగుతుందో బైబిలు వివరిస్తుంది.
అప్రమత్తంగా ఉండండి!
సోషల్ మీడియా పంజరంలో పిల్లలు—తల్లిదండ్రులకు బైబిలు ఇచ్చే సలహాలు
సోషల్ మీడియా పంజరంలోకి వెళ్లకుండా పిల్లల్ని కాపాడుకోవడానికి బైబిలు తల్లిదండ్రులకు సహాయం చేస్తుంది.
అప్రమత్తంగా ఉండండి!
ప్రపంచమంతటా పెరిగిపోతున్న అరాచకాలు—బైబిలు ఏం చెప్తుంది?
ప్రస్తుతం ప్రపంచమంతటా జరుగుతున్న అరాచకాల వెనుకున్న కారణమేంటో తెలుసుకోండి.
అప్రమత్తంగా ఉండండి!
మంచి-మర్యాదలు ఇంకా బ్రతికే ఉన్నాయా?—బైబిలు ఏం చెప్తుంది?
మంచి-మర్యాదలు అడుగంటిపోయాయి. దానికి కారణమేంటో బైబిలు చెప్తుంది. మర్యాదగా మాట్లాడడానికి, ప్రవర్తించడానికి మంచి సలహాలు కూడా ఇస్తుంది.
స్త్రీల భద్రత—బైబిలు ఏం చెప్తుంది?
స్త్రీల భద్రత దేవునికి ప్రాముఖ్యమని బైబిలు చెప్తుంది. ఆడవాళ్లను దేవుడు అసలు పట్టించుకుంటున్నాడా? స్త్రీలకు జరిగే అన్యాయాన్ని ఆయన కేవలం చూస్తూ ఉంటాడా? ఇప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు చూద్దాం.
అప్రమత్తంగా ఉండండి!
కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడేదెప్పుడు?—బైబిలు ఏం చెప్తుంది?
త్వరలోనే యుద్ధాలన్నీ ముగిసిపోతాయి. అదెలాగో బైబిలు చెప్తుంది.
ఇతరులకు చేయి అందిస్తూ ఒంటరితనాన్ని తరిమికొట్టండి—బైబిలు ఏం చెప్తుంది?
ఇతరులకు చేయి అందించడానికి మీరు చేయగల రెండు పనుల గురించి తెలుసుకోండి.
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం
యేసు నేరాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు
యేసు ఇప్పటివరకు మన కోసం చేసినవాటికి, ఇకపై చేయబోయే వాటికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం
యేసు పేదరికానికి ముగింపు పలుకుతాడు

యేసు—యుద్ధం అనే మాటే వినబడకుండా చేస్తాడు
ఇప్పటివరకు యేసు మనకోసం చేసినవాటి మీద, ముందుముందు చేయబోయేవాటి మీద కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?
అప్రమత్తంగా ఉండండి!
యుద్ధాల కోసం లక్షల కోట్లు—అంతకుమించిన నష్టం
త్వరలో యుద్ధాల కోసం డబ్బు ఎలా వృథా కాదో, వాటి నష్టాలు ఎలా పోతాయో తెలుసుకోండి.
ఫ్రెండ్స్‌తో ఒంటరితనానికి చెక్ పెట్టండి—బైబిలు ఎలా సహాయం చేస్తుంది
ఒంటరితనాన్ని స్నేహంతో ఎలా గెలవచ్చో చెప్పే రెండు బైబిలు సూత్రాలు చూడండి.
అప్రమత్తంగా ఉండండి!
రాజకీయ నాయకుల మీద ప్రజల నమ్మకం తగ్గుతుంది—బైబిలు ఏం చెప్తుంది?
మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటున్నామో చూసుకోమని బైబిలు జాగ్రత్తలు చెప్తుంది. అలాగే, మన భవిష్యత్తు బాగుండడానికి ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చో చెప్తుంది.
అప్రమత్తంగా ఉండండి!
మరో ప్రపంచ యుద్ధం తప్పదా?—బైబిలు ఏం చెప్తుంది?
ఇప్పుడు బీభత్సం సృష్టిస్తున్న యుద్ధాల గురించే కాదు, ఆ యుద్ధాలన్నీ ఎలా ఆగిపోతాయనే దాని గురించి కూడా బైబిలు ముందే చెప్పింది.
ఒంటరితనం గుప్పిట్లో ప్రపంచం—బైబిలు ఏం చెప్తుంది
ఒంటరితనంతో బాధపడేవాళ్లు ఎలా సంతోషంగా ఉండవచ్చో తెలుసుకోండి.
అప్రమత్తంగా ఉండండి!
2024లో ఆశతో జీవిద్దాం—బైబిలు ఏం చెప్తుంది?
బైబిల్లోని మాటలు మనలో ఆశను నింపుతాయి. అవి ఇప్పుడు మన జీవితం సాఫీగా సాగడానికి, మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ముందుకెళ్లడానికి సహాయం చేస్తాయి.
అప్రమత్తంగా ఉండండి!
చెమటలు పట్టించిన 2023వ సంవత్సరం—బైబిలు ఏం చెప్తుంది?
2023 లో జరిగిన సంఘటనల వెనకున్న నిజమైన కారణాల్ని బైబిలు చెప్తుంది.
ఒంటరితనం కారుమబ్బుల్లా కమ్మేస్తోంది—మీరు దాన్ని ఎలా తప్పించుకోవచ్చు?
ఒంటరితనం నుండి మిమ్మల్ని బయటపడేసే రెండు బైబిలు సలహాల్ని చూడండి.
అప్రమత్తంగా ఉండండి!
ఎందుకింత ద్వేషం?—బైబిలు ఏం చెప్తుంది?
ఈరోజుల్లో మనం చూస్తున్న ద్వేషానికి ప్రాముఖ్యత ఎందుకు ఉందో, దానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసుకోండి.
అప్రమత్తంగా ఉండండి!
శాంతిని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం?—బైబిలు ఏం చెప్తుంది?
మనుషులు యుద్ధాల్ని ఆపలేకపోవడానికి గల మూడు కారణాలు తెలుసుకోండి.
అప్రమత్తంగా ఉండండి!
పౌరులను కాపాడేది ఎవరు?—బైబిలు ఏం చెప్తుంది?
దేవుడు “భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు” అని బైబిలు మాటిచ్చింది. ఎలా?
అప్రమత్తంగా ఉండండి!
హార్‌మెగిద్దోన్ ఇజ్రాయెల్‌లో మొదలౌతుందా?—బైబిలు ఏం చెప్తుంది?
జవాబు తెలుసుకోవడానికి, హార్‌మెగిద్దోన్ గురించి ప్రకటన పుస్తకం చెప్పే వివరాలు సహాయం చేస్తాయి.
సత్యం ఇక సమాధి అయిపోయినట్టేనా?
సత్యం కనుమరుగైపోయిన ఈ లోకంలో దాన్ని కనిపెట్టడానికి బైబిలు మీకు సహాయం చేస్తుంది.
ఆర్థిక సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
ధనవంతులు-పేదవాళ్లు అనే తేడా లేకుండా ఆర్థిక సమస్యలన్నీ తీసేసే ఒక ప్రభుత్వం గురించి బైబిలు చెప్తోందని మీకు తెలుసా?
అవినీతి చేస్తున్న రాజకీయ నాయకుల విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
దేవుని రాజ్యం మనం పూర్తిగా నమ్మదగిన, నిజాయితీగల, అవినీతిలేని నాయకుడిని ఎలా ఇస్తుందో తెలుసుకోండి.
పర్యావరణ సమస్యలు— దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
దేవుని రాజ్యం భూమ్మీదున్న పర్యావరణ సమస్యలన్నిటినీ ఎలా పరిష్కరిస్తుందో తెలుసుకోండి.
ఆరోగ్యం విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
మనకు మంచి ఆరోగ్యాన్ని దేవుని రాజ్యం ఎలా అందిస్తుందో తెలుసుకోండి.
ప్రత్యేక ప్రచార కార్యక్రమం
యుద్ధాలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
దేవుని ప్రభుత్వం నిజమైన శాంతిని, భద్రతను ఎలా తీసుకొస్తుందో తెలుసుకోండి.
వీగన్ లైఫ్‌స్టైల్—బైబిలు ఏం చెప్తుంది?
భూగ్రహం భవిష్యత్తు మంచిగా ఉండడానికి వీగన్ లైఫ్‌స్టైల్‌ని అలవాటు చేసుకోవడం సరైన మార్గమో కాదో తెలుసుకోండి.
అప్రమత్తంగా ఉండండి!
ముంచెత్తుతున్న వరదలు—బైబిలు ఏం చెప్తుంది?
ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వస్తున్న వరదల్ని చూస్తున్నప్పుడు, మనం ఏ కాలంలో జీవిస్తున్నామో తెలుసుకోండి.
అప్రమత్తంగా ఉండండి!
యుద్ధాలు, వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆహార కొరతలు—బైబిలు ఏం చెప్తుంది?
బైబిలు మనకు పాటించదగ్గ సలహాల్ని ఇవ్వడమే కాదు, పరిస్థితులు మంచిగా మారతాయనే ఆశను కూడా ఇస్తుంది.
అప్రమత్తంగా ఉండండి!
2023 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు—బైబిలు ఏం చెప్తుంది?
ఈ భూమి నాశనం అవ్వడానికి దేవుడు అనుమతించడని బైబిలు చెప్తుంది.
వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం—బైబిలు ఇచ్చే సలహా
శాంతిగా ఉండమని, అందర్నీ గౌరవించమని బైబిలు ప్రోత్సహిస్తుంది.
అప్రమత్తంగా ఉండండి!
పిల్లలు సోషల్ మీడియా వాడడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఉన్నత స్థాయి హెల్త్ ఆఫీసర్ హెచ్చరించారు—బైబిలు ఏం చెప్తోంది?
పిల్లల్ని కాపాడుకోవడానికి తల్లిదండ్రులకు సహాయంచేసే మూడు బైబిలు సలహాల్ని తెలుసుకోండి.
అప్రమత్తంగా ఉండండి!
ప్రపంచవ్యాప్తంగా మిలటరీ ఖర్చు 2 ట్రిలియన్ డాలర్లు దాటేసింది—బైబిలు అభిప్రాయం ఏంటి?
ప్రపంచ శక్తులు ఒకరి మీద ఇంకొకరు పైచేయి సాధించడానికి పోరాటం చేస్తాయని, దానికోసం విస్తారంగా ఆర్థిక వనరుల్ని ఖర్చు చేస్తాయని బైబిలు ప్రవచనం ముందే చెప్పింది.
అప్రమత్తంగా ఉండండి!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వరమా, శాపమా?—బైబిలు అభిప్రాయం ఏంటి?
టెక్నాలజీలో వచ్చే కొత్త ఆవిష్కరణల్ని మనుషులు మంచికే ఉపయోగిస్తారనే గ్యారంటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారో బైబిలు చెప్తుంది.
యేసు చేసిన త్యాగం నుండి ప్రయోజనం పొందండి
ఆయన మరణం నుండి ప్రయోజనం పొందడానికి, మనం చేయాల్సిన ఏ రెండు ముఖ్యమైన పనుల గురించి యేసు చెప్పాడు?
అప్రమత్తంగా ఉండండి!
సంవత్సరం దాటినా ఆగని యుక్రెయిన్ యుద్ధం—ఆశ నింపే విషయం ఏదైనా బైబిల్లో ఉందా?
యుద్ధాలే లేని కాలం వస్తుందని బైబిలు చెప్తోంది తెలుసా? దానిగురించి ఎక్కువ విషయాలు తెలుసుకోండి.
అప్రమత్తంగా ఉండండి!
టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు—బైబిలు ఏం చెప్తోంది?
మానసిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీనేజ్ పిల్లలకు ఉపయోగపడే సలహాల్ని బైబిలు ఇస్తుంది.
అప్రమత్తంగా ఉండండి!
టర్కీ, సిరియాల్ని అతలాకుతలం చేసిన భూకంపాలు—బైబిలు ఏం చెప్తుంది?
టర్కీ అలాగే సిరియాలో భయంకరమైన భూకంపాల వల్ల నష్టపోయిన వాళ్లకు బైబిలు ఓదార్పుని, ఆశని ఇస్తుంది.
అప్రమత్తంగా ఉండండి!
శాస్త్రవేత్తలు డూమ్స్‌డే క్లాక్‌ను ముందుకు జరిపారు—బైబిలు ఏం చెప్తోంది?
బైబిలు ఒక అంతం గురించి మాట్లాడుతున్నా, మనం పాజిటివ్‌గా ఉండడానికి కొన్ని ఆధారాల్ని కూడా ఇస్తుంది.
అప్రమత్తంగా ఉండండి!
మారణహోమంలో యెహోవాసాక్షుల్ని చంపేయడం—బైబిలు ఏం చెప్తోంది?
అలాంటి మారణహోమం మళ్లీ జరుగుతుందేమో అని చాలామంది భయపడుతున్నారు.
అప్రమత్తంగా ఉండండి!
జాతి భేదాలు లేని ప్రపంచం పగటి కలేనా?—బైబిలు ఏం చెప్తుంది?
ఎదుటివ్యక్తికి గౌరవ మర్యాదలు ఎలా ఇవ్వాలో లక్షలమంది బైబిలు నుండి నేర్చుకుంటున్నారు.
అప్రమత్తంగా ఉండండి!
రాజకీయాలు మనుషుల మధ్య అడ్డుగోడలు సృష్టిస్తున్నాయి ఎందుకు?—బైబిలు ఏం చెప్తోంది?
రోజురోజుకీ రాజకీయాలు ప్రజల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. కానీ, ప్రజల మధ్యున్న అడ్డుగోడల్ని పగులగొట్టి వాళ్లందర్నీ ఒక్కటి చేసే నాయకుడు ఒకరున్నారని బైబిలు చెప్తోంది.
అప్రమత్తంగా ఉండండి!
2023ను ఆశతో మొదలుపెట్టడానికి కారణాలు—బైబిలు ఏం చెప్తోంది?
చాలామంది అంతా మంచే జరుగుతుందనే ఆశతో కొత్త సంవత్సరాన్ని మొదలుపెడతారు. ఆ ఆశను మరింత పెంచే ఓ తీపి కబురు బైబిల్లో ఉంది.
అప్రమత్తంగా ఉండండి!
2022: గుండెల్లో గుబులు పుట్టించిన సంవత్సరం—బైబిలు ఏం చెప్తోంది?
ఈమధ్య కాలంలో చోటు చేసుకుంటున్న సంఘటనల అసలైన అర్థాన్ని బైబిలు మాత్రమే వివరించగలదు.
అప్రమత్తంగా ఉండండి!
ప్రపంచ కప్—నిజంగా ప్రజల్ని ఐక్యం చేసే శక్తి దానికి ఉందా? . . . బైబిలు ఏం చెప్తోంది?
ఈ సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ మాత్రం ఉత్తి ఫుట్‌బాల్ ఆట కాదు.
అప్రమత్తంగా ఉండండి!
కలవరపెడుతున్న వాతావరణ మార్పుల్ని ప్రభుత్వాలన్నీ కలిసి ఆపగలవా?—బైబిలు ఏం చెప్తోంది?
అభివృద్ధికి అడ్డుపడే కొన్ని ముఖ్యమైన విషయాల్ని బైబిలు ముందుగానే కరెక్ట్‌గా చెప్పింది.
కొత్త నిబంధనలో దేవుని పేరును తిరిగి చేర్చిన ఇద్దరు అనువాదకులు
దేవుని పేరును తిరిగి చేర్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది నిజంగా అంత ప్రాముఖ్యమా?
దుఃఖంలో మునిగిపోయిన వాళ్లకు ఓదార్పు
మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు, మన బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేరని అనిపించవచ్చు. కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు, అంతేకాదు ఆయన మనకు సహాయం చేయగలడు.
అప్రమత్తంగా ఉండండి!
మీరు ఏ నాయకుణ్ణి ఎన్నుకుంటారు?—బైబిలు ఏం చెప్తుంది?
ఎన్నో సామర్థ్యాలున్న మానవులకు కూడా పరిమితులు ఉన్నాయి, కానీ ఒక నాయకుడు మాత్రం అలా కాదు.
అప్రమత్తంగా ఉండండి!
హార్‌మెగిద్దోన్ రాబోతోందని రాజకీయ నాయకులు హెచ్చరిస్తున్నారు—బైబిలు ఏం చెప్తుంది?
అణ్వాయుధాల్ని ఉపయోగించడం వల్ల హార్‌మెగిద్దోన్ మొదలౌతుందా?
అప్రమత్తంగా ఉండండి!
కమ్ముతున్న కరువు మేఘాలు—బైబిలు ఏం చెప్తుంది?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం ఉందా? ఈ విషయంలో మనం ఏదైనా ఆశతో ఉండవచ్చా?
అప్రమత్తంగా ఉండండి!
క్రైస్తవులు యుద్ధం చేయొచ్చా? బైబిలు ఏం చెప్తుంది?
యుద్ధంలో పాల్గొనే క్రైస్తవులు యేసు మాటల్ని నిజంగా పాటిస్తున్నట్టేనా?
అప్రమత్తంగా ఉండండి!
ప్రపంచమంతటా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు—బైబిలు ఏం చెప్తుంది?
భూమి జీవించడానికి వీల్లేనంతగా పాడైపోతుందా?
అప్రమత్తంగా ఉండండి!
ప్రపంచవ్యాప్తంగా కాల్పుల కలకలం—బైబిలు ఏం చెప్తుంది?
ఇలాంటి హింస ఎప్పటికైనా ఆగుతుందా?
అప్రమత్తంగా ఉండండి!
పాడౌతున్న భూమి—బైబిలు ఏం చెప్తుంది?
ఒక బైబిలు వచనం, మన గ్రహానికి ముప్పుగా ఉన్న పర్యావరణ సమస్యల గురించి మూడు విషయాలు తెలియజేస్తుంది.
అప్రమత్తంగా ఉండండి!
ప్రపంచవ్యాప్తంగా మండుతున్న ధరలు—బైబిలు ఏం చెప్తుంది?
ఆర్థిక పరిస్థితి ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా ఉంది? బైబిలు ఏమైనా సహాయం చేయగలదా?
అప్రమత్తంగా ఉండండి!
స్కూల్లో కాల్పులు—బైబిలు ఏం చెప్తుంది?
ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ అఘాయిత్యాలు ఎప్పటికైనా ఆగుతాయా?
అప్రమత్తంగా ఉండండి!
యుక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్త ఆహారకొరతల్ని మరింత పెంచుతోంది
ప్రపంచవ్యాప్తంగా ఆహారకొరతలు వస్తాయని బైబిలు ముందే చెప్పింది. అంతేకాదు, భవిష్యత్తు మీద ఆశతో ఉండడానికి, ఇప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడానికి బైబిలు సహాయం చేస్తుంది.
అప్రమత్తంగా ఉండండి!
కోవిడ్ 60 లక్షలమందిని పొట్టనబెట్టుకుంది—బైబిలు ఏమంటుంది?
ప్రాణాంతకమైన అంటువ్యాధుల గురించి బైబిలు ముందే చెప్పింది, వాటివల్ల నష్టపోయినవాళ్లకు ఓదార్పును ఇస్తుంది, అలాగే తిరుగులేని పరిష్కారాన్ని ఇస్తుంది.
భూకంపాల గురించి బైబిలు ముందే ఏం చెప్పింది?
ఈ మధ్య సంవత్సరాల్లో వచ్చిన ఓ మోస్తరు భూకంపాల గురించి, అలాగే అతి త్వరలో ఏం జరుగుతుందని బైబిలు చెప్తుందనే దాని గురించి తెలుసుకోండి.
అవినీతి లేని ప్రభుత్వం సాధ్యమేనా?
ఎప్పటికీ అవినీతిగా మారని ఒక ప్రత్యేక ప్రభుత్వం వస్తుందని ఎందుకు నమ్మవచ్చో మూడు కారణాల్ని పరిశీలించండి.
అప్రమత్తంగా ఉండండి!
యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధానికి, మతానికి ఉన్న సంబంధం—బైబిలు ఏం చెప్తుంది?
రష్యా అలాగే యుక్రెయిన్‌లోని చర్చి నాయకుల ప్రవర్తన, యేసు తన అనుచరులకు బోధించిన విషయాలకు వ్యతిరేకంగా ఉంది.
అప్రమత్తంగా ఉండండి!
శరణార్థుల ఆటుపోట్లు—లక్షలమంది యుక్రెయిన్‌ను వదిలి వెళ్లిపోయారు
దాని వెనకున్న అసలు కారణాల్నే కాదు, శాశ్వత పరిష్కారాన్ని కూడా బైబిలు వివరిస్తుంది.
యుక్రెయిన్‌పై రష్యా దాడి
దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి.
వాతావరణం పాడౌతోంది! మన భవిష్యత్తు పరిస్థితేంటి?
భూమి పట్ల, భూమ్మీద ఉన్న ప్రజల పట్ల సృష్టికర్తకు శ్రద్ధ ఉందా?
మతం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరైనదేనా?
ప్రపంచవ్యాప్తంగా, యేసుక్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకునే ఎంతోమంది రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయారు. అది సరైనదేనా?
విపరీత వాతావరణంతో తట్టుకోవడానికి బైబిలు మీకు సహాయం చేయగలదా?
విపరీతమైన వాతావరణం వచ్చే ముందు, అది వచ్చినప్పుడు, ఆ తర్వాత బైబిలు సలహాలు మీకు సహాయం చేయగలవు.
లోకం త్వరలో అంతం కాబోతుందా? లోకాంతం అంటే ఏమిటి?
భూమి ఎప్పటికీ నిలిచివుంటుందని బైబిలు చెప్తున్నా, ఒక లోకం అంతం కాబోతుంది.
ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు
మీ బాధను తట్టుకోవడానికి చేయాల్సిన కొన్ని పనుల్ని తెలుసుకోండి.
ఆందోళనను ఎలా తగ్గించుకోవచ్చు?
ఆందోళనను తగ్గించుకోవడానికి సాయం చేసే చిట్కాలు, బైబిలు వచనాలు
వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరుంటున్న ప్రాంతంలో వైరస్ వ్యాపించినప్పుడు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరేం చేయాలి?
స్పానిష్ భాషలో కొత్త లోక అనువాదం రివైజ్డ్ బైబిలు విడుదలైంది
ఒకే పదానికి వేర్వేరు దేశాల్లో వేర్వేరు అర్థాలు ఉంటాయి. బైబిలు అనువాదకులు ఈ సమస్యని ఎలా అధిగమించారు?
హఠాత్తుగా ఆరోగ్యం పాడైతే ఏం చేయాలి?
ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైతే, బైబిల్లో ఉన్న ఏ సలహాలు మీకు సహాయం చేస్తాయి?
ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?
నెలనెలా వచ్చే జీతం తగ్గిపోయినా లేదా పూర్తిగా రాకపోయినా ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. అయితే తక్కువ డబ్బుతో ఎలా సర్దుకుని జీవించవచ్చో తెలిపే తెలివైన సలహాలు బైబిల్లో ఉన్నాయి.
మద్యం తాగే అలవాటును ఎలా అదుపులో పెట్టుకోవచ్చు?
ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మితంగానే తాగడానికి సహాయం చేసే ఐదు చిట్కాలు.
మీరు ఇంట్లోనే ఉండాల్సి వస్తే ఏం చేయవచ్చు?
ఇంట్లోనే ఉండాల్సి వచ్చినప్పుడు సంతృప్తిగా, సంతోషంగా, ఆశతో జీవించడం అసాధ్యం అనిపిస్తోందా? కానీ అది సాధ్యమే.
మనష్షే వంశంవాళ్లు ఎక్కడ జీవించారో తెలిపే పురావస్తు ఆధారాలు
చరిత్ర గురించి బైబిల్లో ఉన్న వివరాలు నిజమైనవని సమరయలో బయటపడ్డ కుండపెంకులు రుజువు చేస్తున్నాయి.
పూర్వకాలం నాటి ముద్రలు—అవేంటి?
పూర్వకాలం నాటి ముద్రలు ఎందుకంత ప్రాముఖ్యమైనవి? రాజులు, పరిపాలకులు వాటిని ఎలా ఉపయోగించారు?
బబులోనులో బందీలుగా ఉన్న యూదుల గురించి బైబిలు చెప్తున్న విషయాలు నిజమేనా?
బబులోను చెరలో యూదులు ఎలా జీవిస్తారు అనే దాని గురించిన వివరాల్ని బైబిలు తెలియజేసింది. పురావస్తు ఆధారాలు బైబిలు తెలియజేసినదాన్ని నిరూపిస్తున్నాయా?
ఈజిప్టులోని ఓ ప్రాచీన గోడ బైబిల్లోని ఒక వృత్తాంతం నిజమని రుజువుచేస్తోంది
ఒక ప్రాచీన గోడ మీద ఉన్న వివరాలు బైబిలు ఖచ్చితత్వాన్ని ఎలా రుజువు చేస్తున్నాయో తెలుసుకోండి.
శుభ్రత గురించి అందరికీ తెలియని కాలంలోనే బైబిలు జాగ్రత్తలు చెప్పింది
శుభ్రత విషయంలో దేవుడు చెప్పిన నియమాల్ని పాటించడం ద్వారా, ప్రాచీన ఇశ్రాయేలీయులు ఎంతో ప్రయోజనం పొందారు. ఆ కాలంలో వేరే ప్రజలకు వాటిమీద అంత అవగాహన లేదు.
రక్తహీనత—కారణాలు, లక్షణాలు, చికిత్స
రక్తహీనత అంటే ఏంటి? దానికి చికిత్స లేదా నివారణ ఉందా?
రాజైన దావీదు నిజమైన వ్యక్తని నిరూపించే పురావస్తుశాస్త్ర ఆధారం
దావీదు కేవలం కట్టుకథల్లోని ఒక వ్యక్తని, మనుషులు సృష్టించిన ఒక కథానాయకుడని కొంతమంది విమర్శకులు వాదిస్తారు. ఈ విషయం గురించి పురావస్తుశాస్త్రజ్ఞులు ఏమైనా కనుగొన్నారా?
జీవం ఎలా ప్రారంభమైంది?
వాస్తవానికి చాలామంది చదువుకున్నవాళ్లు, శాస్త్రవేత్తలు కూడా పరిణామ సిద్ధాంతం ఎంతవరకు నమ్మదగినది అని ప్రశ్నిస్తున్నారు.
వాళ్లు బైబిల్ని విలువైనదిగా ఎంచారు
తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పటికీ విలియం టిండేల్, మైఖేల్ సర్వీటస్ లాంటి కొంతమంది తమ ప్రాణాన్ని, పేరును పణంగా పెట్టి బైబిలు సత్యాన్ని సమర్థించారు.
వాళ్లు బైబిల్ని విలువైనదిగా ఎంచారు—చిన్నభాగం (విలియమ్ టిండేల్)
ఆయన చేసిన కృషిని చూస్తే బైబిలంటే ఆయనకు ఎంత ఇష్టమో అర్థమౌతుంది. ఆయన చేసిన కృషి నేటికీ మనకు ఉపయోగపడుతోంది.

వెబ్‌సైట్ ముఖ్య పేజీలు
స్త్రీల భద్రత—బైబిలు ఏం చెప్తుంది?
స్త్రీల భద్రత దేవునికి ప్రాముఖ్యమని బైబిలు చెప్తుంది. ఆడవాళ్లను దేవుడు అసలు పట్టించుకుంటున్నాడా? స్త్రీలకు జరిగే అన్యాయాన్ని ఆయన కేవలం చూస్తూ ఉంటాడా? ఇప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు చూద్దాం.
ఇతరులకు చేయి అందిస్తూ ఒంటరితనాన్ని తరిమికొట్టండి—బైబిలు ఏం చెప్తుంది?
ఇతరులకు చేయి అందించడానికి మీరు చేయగల రెండు పనుల గురించి తెలుసుకోండి.
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం
యేసు నేరాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు
యేసు ఇప్పటివరకు మన కోసం చేసినవాటికి, ఇకపై చేయబోయే వాటికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం
యేసు పేదరికానికి ముగింపు పలుకుతాడు
యేసు ఇప్పటివరకు మన కోసం చేసినవాటికి, ఇకపై చేయబోయే వాటికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం
యేసు—యుద్ధం అనే మాటే వినబడకుండా చేస్తాడు
ఇప్పటివరకు యేసు మనకోసం చేసినవాటి మీద, ముందుముందు చేయబోయేవాటి మీద కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?
ఫ్రెండ్స్‌తో ఒంటరితనానికి చెక్ పెట్టండి—బైబిలు ఎలా సహాయం చేస్తుంది
ఒంటరితనాన్ని స్నేహంతో ఎలా గెలవచ్చో చెప్పే రెండు బైబిలు సూత్రాలు చూడండి.
ఒంటరితనం గుప్పిట్లో ప్రపంచం—బైబిలు ఏం చెప్తుంది
ఒంటరితనంతో బాధపడేవాళ్లు ఎలా సంతోషంగా ఉండవచ్చో తెలుసుకోండి.
ఒంటరితనం కారుమబ్బుల్లా కమ్మేస్తోంది—మీరు దాన్ని ఎలా తప్పించుకోవచ్చు?
ఒంటరితనం నుండి మిమ్మల్ని బయటపడేసే రెండు బైబిలు సలహాల్ని చూడండి.
సత్యం ఇక సమాధి అయిపోయినట్టేనా?
సత్యం కనుమరుగైపోయిన ఈ లోకంలో దాన్ని కనిపెట్టడానికి బైబిలు మీకు సహాయం చేస్తుంది.
ఆర్థిక సమస్యలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
ధనవంతులు-పేదవాళ్లు అనే తేడా లేకుండా ఆర్థిక సమస్యలన్నీ తీసేసే ఒక ప్రభుత్వం గురించి బైబిలు చెప్తోందని మీకు తెలుసా?
అవినీతి చేస్తున్న రాజకీయ నాయకుల విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
దేవుని రాజ్యం మనం పూర్తిగా నమ్మదగిన, నిజాయితీగల, అవినీతిలేని నాయకుడిని ఎలా ఇస్తుందో తెలుసుకోండి.
పర్యావరణ సమస్యలు— దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
దేవుని రాజ్యం భూమ్మీదున్న పర్యావరణ సమస్యలన్నిటినీ ఎలా పరిష్కరిస్తుందో తెలుసుకోండి.
ఆరోగ్యం విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
మనకు మంచి ఆరోగ్యాన్ని దేవుని రాజ్యం ఎలా అందిస్తుందో తెలుసుకోండి.
ప్రత్యేక ప్రచార కార్యక్రమం
యుద్ధాలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
దేవుని ప్రభుత్వం నిజమైన శాంతిని, భద్రతను ఎలా తీసుకొస్తుందో తెలుసుకోండి.
వీగన్ లైఫ్‌స్టైల్—బైబిలు ఏం చెప్తుంది?
భూగ్రహం భవిష్యత్తు మంచిగా ఉండడానికి వీగన్ లైఫ్‌స్టైల్‌ని అలవాటు చేసుకోవడం సరైన మార్గమో కాదో తెలుసుకోండి.
వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం—బైబిలు ఇచ్చే సలహా
శాంతిగా ఉండమని, అందర్నీ గౌరవించమని బైబిలు ప్రోత్సహిస్తుంది.
భూకంపాల గురించి బైబిలు ముందే ఏం చెప్పింది?
ఈ మధ్య సంవత్సరాల్లో వచ్చిన ఓ మోస్తరు భూకంపాల గురించి, అలాగే అతి త్వరలో ఏం జరుగుతుందని బైబిలు చెప్తుందనే దాని గురించి తెలుసుకోండి.
అవినీతి లేని ప్రభుత్వం సాధ్యమేనా?
ఎప్పటికీ అవినీతిగా మారని ఒక ప్రత్యేక ప్రభుత్వం వస్తుందని ఎందుకు నమ్మవచ్చో మూడు కారణాల్ని పరిశీలించండి.
వాతావరణం పాడౌతోంది! మన భవిష్యత్తు పరిస్థితేంటి?
భూమి పట్ల, భూమ్మీద ఉన్న ప్రజల పట్ల సృష్టికర్తకు శ్రద్ధ ఉందా?
మతం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరైనదేనా?
ప్రపంచవ్యాప్తంగా, యేసుక్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకునే ఎంతోమంది రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయారు. అది సరైనదేనా?
విపరీత వాతావరణంతో తట్టుకోవడానికి బైబిలు మీకు సహాయం చేయగలదా?
విపరీతమైన వాతావరణం వచ్చే ముందు, అది వచ్చినప్పుడు, ఆ తర్వాత బైబిలు సలహాలు మీకు సహాయం చేయగలవు.
లోకం త్వరలో అంతం కాబోతుందా? లోకాంతం అంటే ఏమిటి?
భూమి ఎప్పటికీ నిలిచివుంటుందని బైబిలు చెప్తున్నా, ఒక లోకం అంతం కాబోతుంది.
ఆందోళనను ఎలా తగ్గించుకోవచ్చు?
ఆందోళనను తగ్గించుకోవడానికి సాయం చేసే చిట్కాలు, బైబిలు వచనాలు
హఠాత్తుగా ఆరోగ్యం పాడైతే ఏం చేయాలి?
ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైతే, బైబిల్లో ఉన్న ఏ సలహాలు మీకు సహాయం చేస్తాయి?
ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?
నెలనెలా వచ్చే జీతం తగ్గిపోయినా లేదా పూర్తిగా రాకపోయినా ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. అయితే తక్కువ డబ్బుతో ఎలా సర్దుకుని జీవించవచ్చో తెలిపే తెలివైన సలహాలు బైబిల్లో ఉన్నాయి.
మద్యం తాగే అలవాటును ఎలా అదుపులో పెట్టుకోవచ్చు?
ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మితంగానే తాగడానికి సహాయం చేసే ఐదు చిట్కాలు.
మీరు ఇంట్లోనే ఉండాల్సి వస్తే ఏం చేయవచ్చు?
ఇంట్లోనే ఉండాల్సి వచ్చినప్పుడు సంతృప్తిగా, సంతోషంగా, ఆశతో జీవించడం అసాధ్యం అనిపిస్తోందా? కానీ అది సాధ్యమే.
అవీ . . . ఇవీ
కొత్త నిబంధనలో దేవుని పేరును తిరిగి చేర్చిన ఇద్దరు అనువాదకులు
దేవుని పేరును తిరిగి చేర్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది నిజంగా అంత ప్రాముఖ్యమా?
దుఃఖంలో మునిగిపోయిన వాళ్లకు ఓదార్పు
మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు, మన బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేరని అనిపించవచ్చు. కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు, అంతేకాదు ఆయన మనకు సహాయం చేయగలడు.
యేసు చేసిన త్యాగం నుండి ప్రయోజనం పొందండి
ఆయన మరణం నుండి ప్రయోజనం పొందడానికి, మనం చేయాల్సిన ఏ రెండు ముఖ్యమైన పనుల గురించి యేసు చెప్పాడు?
ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు
మీ బాధను తట్టుకోవడానికి చేయాల్సిన కొన్ని పనుల్ని తెలుసుకోండి.
వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరుంటున్న ప్రాంతంలో వైరస్ వ్యాపించినప్పుడు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరేం చేయాలి?
స్పానిష్ భాషలో కొత్త లోక అనువాదం రివైజ్డ్ బైబిలు విడుదలైంది
ఒకే పదానికి వేర్వేరు దేశాల్లో వేర్వేరు అర్థాలు ఉంటాయి. బైబిలు అనువాదకులు ఈ సమస్యని ఎలా అధిగమించారు?
మనష్షే వంశంవాళ్లు ఎక్కడ జీవించారో తెలిపే పురావస్తు ఆధారాలు
చరిత్ర గురించి బైబిల్లో ఉన్న వివరాలు నిజమైనవని సమరయలో బయటపడ్డ కుండపెంకులు రుజువు చేస్తున్నాయి.
పూర్వకాలం నాటి ముద్రలు—అవేంటి?
పూర్వకాలం నాటి ముద్రలు ఎందుకంత ప్రాముఖ్యమైనవి? రాజులు, పరిపాలకులు వాటిని ఎలా ఉపయోగించారు?
బబులోనులో బందీలుగా ఉన్న యూదుల గురించి బైబిలు చెప్తున్న విషయాలు నిజమేనా?
బబులోను చెరలో యూదులు ఎలా జీవిస్తారు అనే దాని గురించిన వివరాల్ని బైబిలు తెలియజేసింది. పురావస్తు ఆధారాలు బైబిలు తెలియజేసినదాన్ని నిరూపిస్తున్నాయా?
ఈజిప్టులోని ఓ ప్రాచీన గోడ బైబిల్లోని ఒక వృత్తాంతం నిజమని రుజువుచేస్తోంది
ఒక ప్రాచీన గోడ మీద ఉన్న వివరాలు బైబిలు ఖచ్చితత్వాన్ని ఎలా రుజువు చేస్తున్నాయో తెలుసుకోండి.
శుభ్రత గురించి అందరికీ తెలియని కాలంలోనే బైబిలు జాగ్రత్తలు చెప్పింది
శుభ్రత విషయంలో దేవుడు చెప్పిన నియమాల్ని పాటించడం ద్వారా, ప్రాచీన ఇశ్రాయేలీయులు ఎంతో ప్రయోజనం పొందారు. ఆ కాలంలో వేరే ప్రజలకు వాటిమీద అంత అవగాహన లేదు.
రక్తహీనత—కారణాలు, లక్షణాలు, చికిత్స
రక్తహీనత అంటే ఏంటి? దానికి చికిత్స లేదా నివారణ ఉందా?
రాజైన దావీదు నిజమైన వ్యక్తని నిరూపించే పురావస్తుశాస్త్ర ఆధారం
దావీదు కేవలం కట్టుకథల్లోని ఒక వ్యక్తని, మనుషులు సృష్టించిన ఒక కథానాయకుడని కొంతమంది విమర్శకులు వాదిస్తారు. ఈ విషయం గురించి పురావస్తుశాస్త్రజ్ఞులు ఏమైనా కనుగొన్నారా?
జీవం ఎలా ప్రారంభమైంది?
వాస్తవానికి చాలామంది చదువుకున్నవాళ్లు, శాస్త్రవేత్తలు కూడా పరిణామ సిద్ధాంతం ఎంతవరకు నమ్మదగినది అని ప్రశ్నిస్తున్నారు.
వాళ్లు బైబిల్ని విలువైనదిగా ఎంచారు—చిన్నభాగం (విలియమ్ టిండేల్)
ఆయన చేసిన కృషిని చూస్తే బైబిలంటే ఆయనకు ఎంత ఇష్టమో అర్థమౌతుంది. ఆయన చేసిన కృషి నేటికీ మనకు ఉపయోగపడుతోంది.
వాళ్లు బైబిల్ని విలువైనదిగా ఎంచారు
తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పటికీ విలియం టిండేల్, మైఖేల్ సర్వీటస్ లాంటి కొంతమంది తమ ప్రాణాన్ని, పేరును పణంగా పెట్టి బైబిలు సత్యాన్ని సమర్థించారు.
క్షమించండి, మీరు ఎంచుకున్న దానికి సరిపోయే పదాలేవీ లేవు.