స్పానిష్ భాషలో కొత్త లోక అనువాదం రివైజ్డ్ బైబిలు విడుదలైంది ప్లే స్పానిష్ భాషలో కొత్త లోక అనువాదం రివైజ్డ్ బైబిలు విడుదలైంది స్పానిష్ భాషలో కొత్త లోక అనువాదం రివైజ్డ్ బైబిలు విడుదల చేశారు. క్షమించండి, మీడియా ప్లేయర్ లోడ్ చేయలేకపోయింది. ఈ వీడియోను డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇవి కూడా నచ్చవచ్చు ప్రచురణా పని స్పానిష్ అనువాద బృందం స్పెయిన్కు మారింది 1909 నుండి యెహోవాసాక్షుల బైబిలు పుస్తకాలు స్పానిష్ భాషలోకి అనువాదమౌతున్నాయి. స్పానిష్ అనువాద పని గురించి ఎక్కువగా తెలుసుకోండి. తరచూ అడిగే ప్రశ్నలు యెహోవాసాక్షులకు సొంత బైబిలు ఉందా? రకరకాల బైబిలు అనువాదాలు ఉపయోగిస్తే మీ అధ్యయనం మెరుగుపడుతుంది. మీరు అధ్యయనం చేయడానికి పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం తగినది, అలా చెప్పడానికి ప్రత్యేకించి మూడు విషయాలున్నాయి. ప్రచురణా పని ఒక కొత్త బైబిల్ 2013 నూతనలోక అనువాదం రివైజ్డ్ ఎడిషన్ను ఎలా తయారు చేశారో చూడండి. ఈ 2013 రివైజ్డ్ బైబిలును తయారు చేయడానికి ఇంత సమయం, డబ్బు, శ్రమ ఎందుకు పెట్టారు?