కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరెలా జవాబిస్తారు?

మీరెలా జవాబిస్తారు?

మీరెలా జవాబిస్తారు?

ఈ సంఘటన ఎక్కడ జరిగింది?

 1. ఈ చిత్రంలోని సంఘటన ఏ పర్వతంపై జరిగింది?

మ్యాపులోని జవాబు చుట్టూ గీత గీయండి.

హెర్మోను కొండ

కర్మెలు పర్వతం

గెరిజీము కొండ

మోరీయా పర్వతం

◆ అదే పర్వతంపై ఆ తర్వాతి కాలంలో ఏమి నిర్మించబడింది?

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

◆ అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించడానికి ఎందుకు ప్రయత్నించాడు?

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

◆ బలి ఇచ్చే సమయంలో ఇస్సాకు చిన్నపిల్లవాడా?

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

చర్చావిషయాలు: ఇస్సాకు తన తండ్రి మాటకు ఎందుకు లోబడ్డాడని మీరనుకుంటున్నారు? యేసు ఏ విషయంలో ఇస్సాకును పోలియున్నాడు?

చరిత్రలో ఇవి ఎప్పుడు జరిగాయి?

రాజును, ఆయన పరిపాలించడం ప్రారంభించిన సంవత్సరాన్ని కలుపుతూ గీత గీయండి.

సా.శ.పూ. 1037  977 936  716  659 607

2 1 రాజులు 1:​38, 39

3 2 రాజులు 21:​24

4 1 రాజులు 22:​42

నేను ఎవరిని?

5. నన్ను బబులోనుకు చెరపట్టుకొనిపోయారు, కానీ నేను యెరూషలేముకు తిరిగి వచ్చి రాజుగా నా పరిపాలనను ముగించాను.

నేను ఎవరిని?

6. రోమన్లు యెరూషలేమును పరిపాలించినప్పుడు, నేను బబులోనులో ఉండి బైబిల్లోని ఒక భాగాన్ని వ్రాశాను.

ఈ సంచికలో నుండి

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాసి, ఇవ్వబడిన బైబిలు వచనం(నాల్లోని) ఖాళీని పూరించండి.

4వ పేజీ బైబిల్లో వర్ణించబడిన దేవుని తీర్పులకు, ప్రకృతి విపత్తులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? (ఆదికాండము 18:____)

5వ పేజీ దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడని అడగడం తప్పా? (హబక్కూకు 1:____)

11వ పేజీ సహేతుకమైన ఆంక్షలు విధించే తల్లిదండ్రులు యెహోవాను ఎలా అనుకరిస్తున్నారు? (కీర్తన 32:____)

12వ పేజీ బుద్ధిహీనుడు దేనిని కనబరుస్తాడు? (సామెతలు 29:____)

జవాబులు

1. మోరీయా పర్వతం.

◆ సొలొమోను దేవాలయం.

◆ ఆయన దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు.

◆ కాదు.

2. సా.శ.పూ. 1037.

3. సా.శ.పూ. 659.

4. సా.శ.పూ. 936.

5. మనష్షే.

6. పేతురు.