కంటెంట్‌కు వెళ్లు

బైబిలు సత్యాన్ని తెలియజేయడం

దేవుని వాక్యాన్ని, అందులోని సత్యాన్ని వీలైనంత ఎక్కువమందికి చెప్తుండగా యెహోవాసాక్షులకు ఎదురైన అనుభవాల్ని తెలుసుకోండి.

 

జోసెఫ్‌కు పోలీసులు సహాయం చేయడం

ఒక చిన్న ద్వీపంలో దేవుని రాజ్యం గురించి మంచివార్త ప్రకటించడానికి పోలీసులు ఎలా సహాయం చేశారు?

వాళ్లు ఆగి సహాయం చేశారు

చలిని మంచును పట్టించుకోకుండా ఐదుగురు యువకులు పట్టుదలతో ఎందుకు పొరుగు అతనికి సహాయం చేశారు?

“నేను చేయగలిగింది నేను చేస్తాను”

దాదాపు 90 సంవత్సరాలు ఉన్నప్పటికీ, అర్మ బైబిలు గురించి రాసే ఉత్తరాలు వాటిని పొందిన చాలామంది హృదయాలను తాకాయి.

మీరు ప్రేమిస్తున్నారని వాళ్లకు చెప్పండి

అనురాగంతో, సంతోషంతో ఉండే సంబంధాలను ఏర్పర్చుకోవడానికి ఒక కుటుంబానికి బైబిలు ఎలా సహాయం చేసిందో తెలుసుకోండి

“ఇది చాలా కొత్తగా ఉ౦ది”

టీచర్లకు, కౌన్సలర్లకు, ఇతరులకు jw.org వెబ్‌సైట్‌లో ఉన్న వీడియోలు చాలా ఆసక్తికర౦గా ఉన్నాయి.

దయతో చేసిన ఒక్క పని

యెహోవాసాక్షుల౦టే ఇష్ట౦లేని ఒకతనికి బైబిలు సత్యాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఎలా కలిగి౦ది?

ఎన్నడూ ఆశ వదులుకోకండి!

You should never give up hope that someone will eventually accept the truth. Read of some who did and why.

పైరూపాన్ని కాకు౦డా హృదయాన్ని చూడగలరా?

వీధిలో అపరిశుభ్ర౦గా ఉ౦టూ, ఎవ్వరినీ దగ్గరకు రానివ్వని పీటర్‌తో ఒక యెహోవాసాక్షి ఓపిగ్గా మాట్లాడడ౦ వల్ల ఎలా౦టి ఫలిత౦ వచ్చి౦ది?