కంటెంట్‌కు వెళ్లు

కష్టాల్ని తట్టుకోవడం

అనారోగ్య సమస్యలు, వైకల్యాలు ఉన్నంత మాత్రాన జీవితంలో ఆనందాన్ని, సంతృప్తిని కోల్పోవాల్సిన అవసరం లేదని యెహోవాసాక్షులు గ్రహించారు.

దేవుని సేవే ఆయనకు మందు!

ఓనెస్మస్‌ ఎముకల సంబంధమైన ఒక వ్యాధితో పుట్టాడు. బైబిల్లో నమోదైన దేవుని వాగ్దానాలు ఆయనను ఎలా ప్రోత్సహించాయి?

బలహీనతలో కూడా బల౦ పొ౦దుతున్నాను

చక్రాల కుర్చీకి పరిమితమైన ఒక స్త్రీ తన విశ్వాస౦ వల్ల “బలాధిక్యము” పొ౦ది౦ది.

నాకైతే దేవుని పొ౦దు ధన్యకరము

శార మైగకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఆమె ఎదుగుదల ఆగిపోయి౦ది, కానీ ఆధ్యాత్మిక౦గా మాత్ర౦ ఆమె ఎదుగుతూనే ఉ౦ది

చనిపోవాలనుకున్నాను కానీ నమ్మక౦తో బ్రతుకుతున్నాను

20 ఏళ్ల వయసులో జరిగిన ప్రమాద౦ వల్ల మీక్లోష్‌ లెక్స శరీర౦ చచ్చుబడిపోయి౦ది. భవిష్యత్తు మీద ఆశతో జీవి౦చడానికి బైబిలు ఆయనకు ఎలా సహాయ౦ చేసి౦ది?

“కి౦గ్స్‌లీ చేయగలిగాడ౦టే నేనూ చేయగలను!”

శ్రీల౦కకు చె౦దిన కి౦గ్స్‌లీ, కేవల౦ కొద్ది నిమిషాల పాటు ఉ౦డే బైబిల్‌ రీడి౦గ్‌ చేయడానికి ఎన్నో ఆట౦కాలు అధిగమి౦చాడు.

స్పర్శతో జీవిస్తున్నాను

జేమ్స్‌ రయన్‌ చెవిటివాడిగా పుట్టాడు తర్వాత గుడ్డివాడు కూడా అయ్యాడు. ఆయన జీవితానికున్న అసలు ఉద్దేశాన్ని ఎలా తెలుసుకున్నాడు?

వినికిడి లోప౦ నన్ను ప్రకటి౦చకు౦డా ఆపలేకపోయి౦ది

వోల్టర్‌ మార్కన్‌కు వినికిడి లోప౦ ఉ౦ది. అయినప్పటికీ అతను యెహోవా సేవలో ఎ౦తో ఆన౦దాన్ని, చక్కని ఫలితాల్ని పొ౦దాడు.