కంటెంట్‌కు వెళ్లు

పరీక్షలు వచ్చినా నమ్మకంగా ఉండడం

విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షల్ని తట్టుకోవడానికి దేవుని వాక్యం యెహోవాసాక్షులకు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోండి.

క్రీస్తు సైనికుడిగా ఉ౦డాలని నిర్ణయి౦చుకున్నాను

ఆయుధాలు పట్టుకొని సాటి మనుషుల్ని చ౦పనని చెప్పిన౦దుకు డమీట్రీయస్‌ సారస్‌ను జైలులో వేశారు. ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదురైనా అతను దేవునికి స్తుతి తీసుకొచ్చాడు.

అతను ఖైదీల నుండి నేర్చుకున్నాడు

ఎరిట్రియలో జైలుకు వెళ్లిన ఒకతను, యెహోవాసాక్షులు తాము చెప్పేవాటి ప్రకారం జీవిస్తారని స్వయంగా గమనించాడు.

వాషింగ్‌ మెషిన్‌ కింద దాచిన పేపర్లు

ఒక తల్లి తన కూతుళ్లకు బైబిలు సత్యాలు నేర్పించడానికి ఒక కొత్త పద్ధతి ఉపయోగించింది.

ప్రీస్టులు తమతో కఠినంగా ప్రవర్తించినా యెహోవాసాక్షులు ప్రశాంతంగా ఉన్నారు

ఇతరులు మనల్ని రెచ్చగొట్టినా సరే ప్రశాంతంగా ఉండాలని బైబిలు చెప్తుంది. ఆ సలహాను పాటించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?

దేవునితో, మా అమ్మతో సమాధాన౦గా ఉ౦డగలిగాను

మీచీయో కూమాగై పూర్వీకులను ఆరాధి౦చడ౦ మానేయడ౦తో తన తల్లితో గొడవలు అయ్యాయి. కానీ మీచీయో ఎలా సమాధానపడగలిగి౦ది?