కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

142వ పాట

మన నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం

మన నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం

(హెబ్రీయులు 6:18, 19)

  1. 1. మానవులందరు చీకట్లో ఉన్నారు;

    పోరాడుతున్నారు నిష్ఫలముగా

    రక్షించలేరు ఏ ఒక్కర్నీ వాళ్లు;

    ఎందుకంటే అంతా పాపులే.

    (పల్లవి)

    దేవుని రాజ్యం సమీపించింది;

    పాడండి మీరు సంతోషగీతాలు.

    అంతం చేస్తాడు క్రీస్తు చెడును.

    నిరీక్షణే ఇస్తుంది ఎంతో ధైర్యం.

  2. 2. యెహోవా దేవుడు తీర్పుతీర్చే రోజు,

    ఎంతో సమీపంలో ఉంది మనకు.

    కష్టాలు పోయి సృష్టి ప్రాణులంతా

    కీర్తిస్తారు సర్వశక్తుణ్ణి.

    (పల్లవి)

    దేవుని రాజ్యం సమీపించింది;

    పాడండి మీరు సంతోషగీతాలు.

    అంతం చేస్తాడు క్రీస్తు చెడును.

    నిరీక్షణే ఇస్తుంది ఎంతో ధైర్యం.