కావలికోట—అధ్యయన ప్రతి జనవరి 2018

2018, ఫిబ్రవరి  26 నుండి ఏప్రిల్‌  1 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—మడగాస్కర్‌లో

విస్తారమైన మడగాస్కర్‌ ప్రాంతంలో రాజ్యసువార్తను వ్యాప్తిచేయడానికి ముందుకొచ్చిన వాళ్లలో కొంతమంది ప్రచారకుల గురించి తెలుసుకోండి.

‘సొమ్మసిల్లినవాళ్లకు బలమిచ్చువాడు ఆయనే’

అంతం దగ్గరయ్యేకొద్దీ జీవితంలో ఒత్తిళ్లు ఎక్కువౌతాయి. అలాంటి సమయాల్లో బలం కోసం యెహోవా వైపు చూడమని 2018 వార్షిక వచనం మనకు గుర్తుచేస్తుంది.

జ్ఞాపకార్థ ఆచరణ దేవుని ప్రజల్ని ఐక్యం చేస్తుంది

దేవుని ప్రజలుగా మన మధ్య ఉన్న ఐక్యతను జ్ఞాపకార్థ ఆచరణ ఎలా పెంపొందింపజేస్తుంది? చివరి జ్ఞాపకార్థ ఆచరణ ఎప్పుడు జరుగుతుంది?

ఏ కొదువ లేని దేవునికి మనమేమి ఇవ్వగలం?

దేవుని మీద మనకు ప్రేమ ఉందని చూపించడానికి ఒక మార్గం ఏమిటంటే ఆయనకు ఇవ్వడం. మన దగ్గరున్న విలువైనవాటిని యెహోవాకు ఇచ్చి ఆయన్ను ఘనపర్చడం ద్వారా మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

ఎలాంటి ప్రేమ నిజమైన సంతోషాన్నిస్తుంది?

దేవుని ప్రేమకు, 2 తిమోతి 3:​2-4⁠లో వర్ణించబడిన ప్రేమకు ఎలాంటి తేడా ఉంది? దానికి జవాబు తెలుసుకోవడం వల్ల నిజమైన సంతృప్తిని, సంతోషాన్ని పొందగలుగుతాం.

మనుషుల్లో ఉన్న తేడా చూడండి

చివరి రోజుల్లోని ప్రజలకున్న లక్షణాలకు, దేవుని ప్రజలకున్న లక్షణాలకు ఎలాంటి తేడా ఉంది?

మీకు తెలుసా?

ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో, రోజువారీ చట్టపరమైన తగాదాలను పరిష్కరించుకోవడానికి మోషే ధర్మశాస్త్రంలోని సూత్రాలు ఉపయోగపడ్డాయా?