కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భవిష్యత్తు ఊహించుకుందాం

భవిష్యత్తు ఊహించుకుందాం

డౌన్‌లోడ్‌:

  1. 1. కష్టాలే మన నేస్తాలా,

    భరిస్తూనే జీవించాలా!

    భవిష్యత్తే ఊహిస్తుంటే,

    మరో లోకం నే చూస్తున్నా!

    (పల్లవి)

    కలతపడే రోజే రాదంటే,

    వయస్సే మళ్లీ గుర్తే రాదండీ.

    అలసటనే మర్చి ఆట్లాడతాం,

    కొత్తవెన్నో మనసారా ఆస్వాదిస్తుంటాం!

  2. 2. ఏ శబ్దం చెవిని చేర్లేదే,

    పొరేకమ్మి కృషిస్తున్నా.

    స్వరాలెన్నో ఆనందిస్తా,

    ప్రతీరంగు నేనే చూస్తా.

    (పల్లవి)

    కలతపడే రోజే రాదంటే,

    వయస్సే మళ్లీ గుర్తే రాదండీ.

    అలసటనే మర్చి ఆట్లాడతాం,

    కొత్తవెన్నో మనసారా ఆస్వాదిస్తుంటాం!

    (బ్రిడ్జ్‌)

    అనారోగ్యం గతించే లోకంలో,

    విహరిస్తా అలా రోజంతా!

    (పల్లవి)

    కలతపడే రోజే రాదంటే,

    వయస్సే మళ్లీ గుర్తే రాదండీ.

    కలనిజమై తోట్లో ఆట్లాడతాం,

    ఆనందంలో మునిగి తేలుతాం!

    (పల్లవి)

    కలతపడే రోజే రాదంటే,

    వయస్సే మళ్లీ గుర్తే రాదండీ.

    అలసటనే మర్చి ఆట్లాడతాం,

    కొత్తవెన్నో ఆస్వాదిస్తుంటాం!