కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నీ మనస్సును కాపాడుకో

నీ మనస్సును కాపాడుకో

డౌన్‌లోడ్‌:

 1. 1. సరైందేదో నే చేయాలి,

  మనసులో మరో యుద్ధం.

  లోలోని విచారము,

  నాలో ధైర్యాన్ని కూల్చె.

  అడగనా నీ సాయము,

  తోడై నీతోనే లేనా అన్నావు.

  ఆలోచన్లే చుట్టాయి,

  యెహోవా తండ్రీ, చెప్పావు:

  (పల్లవి)

  ఎటూ చూడకు, సరైందే చేయి,

  కాపాడుకో ఆలోచన.

  నే లొంగను ఏ శోధనకు,

  మనశ్శాంతిగా నే ఉంటానింకా.

 2. 2. నీ ఇష్టాన్ని నే చేయనా,

  ఉన్నాయిగా సవాళ్లెన్నో.

  నీ ప్రేమ కోల్పోతాన,

  లోన నీరసించాను.

  విడువను ఉత్సాహము,

  చెప్తాను నా నమ్మకాన్ని గూర్చి.

  కూర్చోను మౌనంగానే,

  యెహోవా, ధైర్యం నింపావు.

  (పల్లవి)

  ఎటూ చూడను, సరైందే చేస్తా,

  కాపాడుతా ఆలోచన,

  నే లొంగను ఏ శోధనకు.

  మనశ్శాంతిగా నే ఉంటానింకా,

  ఉంటానింకా.

  (బ్రిడ్జ్‌)

  నే వీడను నా నిశ్చయం,

  రానీను చెడాలోచన.

  లేదే భయం, ఏ సందేహము

  యెహోవా మరీ చూపించాడు దారి,

  చూపించాడు దారి.

  (పల్లవి)

  ఎటూ చూడను, సరైందే చేస్తా,

  కాపాడుతా ఆలోచన,

  నే లొంగను ఏ శోధనకు.

  మనశ్శాంతిగా నే ఉంటానింకా,