ప్రత్యేక పాటలు

మీ విలువైన వాటితో యెహోవాను ఘనపర్చండి

యెహోవా హృదయాన్ని సంతోషపెట్టడానికి మనం ఏమి ఇవ్వాలి?

నా సర్వం నీకై ఇస్తా

బాల్య దినమందే దేవునికి మీ శక్తినంతా ఇవ్వండి.

భవిష్యత్తు ఊహించుకుందాం

కొత్తవెన్నో ఆస్వాదించే రోజు చాలా దగ్గర్లో ఉంది.

నీతో ప్రేమలో పడ్డాక …

మీ వివాహంలో యెహోవా దేవుడు ఉంటే, మీ బంధం బలంగా ఉంటుంది!

యెహోవాయే నా ధైర్యం

ఎలాంటి పరీక్షనైనా ఎదుర్కోవడానికి యెహోవా మనకు ధైర్యాన్ని ఇస్తాడు.

కొత్త లోకం రాబోతుంది

మనం ఊహించుకునే వాటిబట్టే మన ఆలోచనలు ఉంటాయి. ఈ పాట కొత్త లోకం మీద మనసుపెట్టేలా మనకి సహాయం చేస్తుంది.

నా జీవితాన్ని నీకిస్తాను

యెహోవా మీద ప్రేమతో, మనం సమర్పించుకోవడానికి అలాగే బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకొస్తాం.

ప్రేమ శాశ్వతమైనది

యెహోవా ప్రేమ శాశ్వతమైనది. అది మనకు సంతోషాన్ని, ఓదార్పును ఇస్తుంది.

దేవునిపై కుమ్మరిద్దాం భారాన్నంతా

కష్టాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు బలం కోసం, ఓదార్పు కోసం యెహోవా మీద ఆధారపడుతూ ఉండండి.

స్వంతంగా చూడు చుట్టూ ఉంది ప్రేమ

మనం ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంటున్నా యెహోవా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడనే నమ్మకంతో ఉండవచ్చు.

మనస్ఫూర్తిగా క్షమించాలి

ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టారా? దాన్ని మర్చిపోవడం కష్టంగా ఉందా? మనస్ఫూర్తిగా ఎలా క్షమించవచ్చో తెలుసుకోండి.

ఈ బాటలో సాగిపో

జీవ పందెంలో గెలవడానికి తెలివైన నిర్ణయాలు తీసుకోండి.

విశ్వాసంతో జయిస్తుందాం

నాణ్యమైన వస్తువులతో కడితే విశ్వాసం బలంగా ఉంటుంది.

నా తోడూనీడ

యెహోవా ఇచ్చిన వివాహం అనే బహుమానాన్ని గౌరవించండి.

నీ మనస్సును కాపాడుకో

యెహోవా సహాయంతో ఆందోళన పుట్టించే ఆలోచనల్ని మీరు తగ్గించుకోవచ్చు.

ఎల్లప్పుడూ సంతోషించండి

ఒక ఆహ్లాదకరమైన పాట మనం సంతోషించడానికి ఉన్న ఎన్నో కారణాలను గుర్తుచేస్తుంది.

ఐక్యంగా శ్రమల్ని సహిస్తాం!

ఎన్ని శ్రమలు, కష్టాలు వచ్చినా మనం వాటిని ఐక్యంగా సహిస్తాం.

నీ బలాన్ని యెహోవాకు ఇవ్వు

మీ బలాన్ని యెహోవాకు ఇవ్వండి. మీరు ఎప్పటికీ బాధపడరు!

సదా సంతోషమే

నిన్న, నేడు, రేపు, ఎప్పుడైనా సరే మనకు సంతోషాన్నిచ్చేది యెహోవాయే.

మీరు కళ్లారా చూస్తారు

కొత్తలోకం రాబోతుందనే ఆశను బట్టి సంతోషించండి.

టైం ఇస్తా యెహోవా

యెహోవా పనిలో బిజీగా ఉండడం కన్నా మంచి జీవితం ఇంకొకటి లేదు.

విశ్వాసంతో భవిష్యత్తును చూడండి

మనుషులకు దేవుడు ఇవ్వబోయే బంగారు భవిష్యత్తును ఊహించుకోండి.

యెహోవా కుటుంబంలోకి వచ్చేశాం

సత్యాన్ని అన్వేషిస్తున్నవాళ్లు ప్రపంచంలో ఇంకా చాలామంది ఉన్నారు. గొర్రెల్లాంటి ఆ ప్రజల కోసం వెదకాలన్న ప్రేరణను ఈ పాట ఇస్తుంది.

ఐక్యంగా బలాన్ని పొందుదాం

ఐక్యంగా ఉన్న మన సోదర బృందంతో, యెహోవా సహాయంతో మనం ఎలాంటి కష్టాన్నైనా దాటగలం.

నే దూరంగా వెళ్లను

కాపరి స్వరాన్ని వింటూ జీవితాంతం యెహోవాకు నమ్మకంగా సేవ చేసిన ఒక వ్యక్తి కథనాన్ని చూడండి.

యెహోవా నాతో లేడా!

యెహోవా సహాయంతో మనం ఎలాంటి భయాన్నైనా జయించవచ్చు.

మళ్ళీ స్నేహం చేద్దాం!

మనస్పర్థల్ని మరిచిపోయి, మళ్లీ స్నేహితులుగా ఉండండి.

ధైర్యంతో, లే

మీరు చేసిన పొరపాటు నుంచి పాఠం నేర్చుకుంటే, ముందుకన్నా ఇంకా బలంగా తయారౌతారు.

కొత్త లోకం కోసం జీవించండి

సంతోషంగా, అర్థవంతంగా ఇప్పుడు అలాగే భవిష్యత్తులో మనం జీవించవచ్చు.

శాంతి ఉంటుందిక నిత్యం! (2022 ప్రాదేశిక సమావేశ పాట)

కష్టాల్ని దాటి, దేవుడు మాటిస్తున్న నిజమైన శాంతి కోసం ఎదురుచూడండి.

ఆలస్యంకాని రాజ్యం కోసం ఓర్పుగా ఎదురుచూడండి! (2023 ప్రాదేశిక సమావేశ పాట)

యెహోవా కోసం ఓర్పుగా ఎదురుచూస్తూ నమ్మకమైన సేవకుల్ని అనుకరించండి.

ఒక్కటే శ్వాసగా విశ్వమంతా పాడే

యెహోవా సేవ చేస్తుంటే, మనం శాంతిని అనుభవిస్తాం.

“మంచి వార్త”! (2024 ప్రాదేశిక సమావేశ పాట)

మొదటి శతాబ్దం నుండి ఇప్పటివరకు, మనుషులు మంచివార్తను సంతోషంగా ప్రకటించారు. ఈ గొప్ప పనిని యేసే స్వయంగా నడిపించాడు, దానికి దేవదూతలు కూడా సహాయం చేశారు.