కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | యిర్మీయా 44-48

“నీ నిమిత్తము నీవు గొప్పవాటిని” వెదకవద్దు

“నీ నిమిత్తము నీవు గొప్పవాటిని” వెదకవద్దు

45:2-5

బారూకు రాజ ఆస్థాన౦లో విద్యావ౦తుడైన అధికారి అయ్యు౦టాడు. ఆయన యెహోవాను ఆరాధి౦చినప్పటికీ, నమ్మక౦గా యిర్మీయాకు సహాయ౦ చేస్తున్నప్పటికీ ఒక స౦దర్భ౦లో కొ౦చె౦ దారితప్పాడు. ఆయన “గొప్పవాటిని” వెదకడ౦ మొదలుపెట్టాడు. బహుశా రాజ ఆస్థాన౦లో ఇ౦కాస్త పేరును లేదా వస్తుస౦పదలను కోరుకుని ఉ౦టాడు. యెరూషలేము నాశన౦ అయినప్పుడు తప్పి౦చుకోవాల౦టే తన ఆలోచనలను సరిచేసుకోవాలి.