కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ప్రకటన 20-22

“ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను”

“ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను”

21:1-5

అన్నిటినీ కొత్తవిగా చేస్తానని యెహోవా మాటిస్తున్నాడు.

  • ‘కొత్త ఆకాశం’: భూమ్మీద నీతి వర్ధిల్లేలా చేసే కొత్త ప్రభుత్వం

  • ‘కొత్త భూమి’: దేవుని పరిపాలనకు లోబడుతూ, ఆయన ఇచ్చే నీతి ప్రమాణాల ప్రకారం జీవించే మనుషులు

  • ‘కొత్తవి’: శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా అనుభవించిన కష్టాలు పోయి, ప్రతీరోజు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది