కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు అద్భుతంగా స్వస్థపర్చడం

యేసు అద్భుతంగా స్వస్థపర్చడం

మన యువతకు

యేసు అద్భుతంగా స్వస్థపర్చడం

చనలు: ప్రశాంతంగా ఉండే పరిసరాల్లో కూర్చుని ఈ బైబిలు వచనాలను చదవండి. అలా చదువుతున్నప్పుడు ఆ వృత్తాంతాల్లోని వ్యక్తుల మధ్య మీరూ ఉన్నారనుకోండి. అందులోని సంఘటనలను కళ్ళారా చూస్తున్నట్లు, వారి మాటలు వింటున్నట్లు, ఆ వృత్తాంతాలు మీ ఎదుటే జరుగుతున్నట్లు ఊహించుకోండి.

సన్నివేశాన్ని విశ్లేషించండి.​—మత్తయి 15:​21-28 చదవండి.

ఆ తల్లి ఎలా భావిస్తున్నట్లు మీరు ఊహించుకున్నారు?

_______

ఈ క్రింది వచనాల్లో యేసు ఏ స్వరంతో మాట్లాడడాన్ని మీరు “విన్నారు?”

24 _______

26 _______

28 _______

మరింత పరిశోధన చేయండి.

ఆ స్త్రీ కుమార్తెను తాను స్వస్థపర్చనని యేసు మాటద్వారా గానీ క్రియద్వారా గానీ ఎన్నిసార్లు సూచించాడు?

_______

యేసు ఆమెను మొదట స్వస్థపర్చకపోవడానికి గల కారణం ఏమిటి?

_______

అయితే, ఆ తర్వాత యేసు ఎందుకు స్వస్థపర్చాడు?

_______

మీరు నేర్చుకున్న విషయాలను అన్వయించుకోండి. మీరు ఈ క్రింది విషయాల గురించి ఏమి నేర్చుకున్నారో వ్రాయండి . . .

యేసు న్యాయంగా వ్యవహరించిన తీరు.

_______

_______

యేసులాగే మీరు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఆ లక్షణాన్ని ఎలా చూపించవచ్చు?

_______

_______

సన్నివేశాన్ని విశ్లేషించండి.​—మార్కు 8:​22-25 చదవండి.

ఆ ఊరి లోపలా, వెలుపలా ఎలాంటి దృశ్యాలు కనిపించవచ్చని, ఎలాంటి శబ్దాలు వినిపించవచ్చని మీరు ఊహించుకున్నారు?

_______

మరింత పరిశోధన చేయండి.

ఆ వ్యక్తిని స్వస్థపర్చడానికి ముందు యేసు ఆయనను ఊరివెలుపలికి ఎందుకు తీసుకువెళ్ళాడని మీరనుకుంటున్నారు?

_______

మీరు నేర్చుకున్న విషయాలను అన్వయించుకోండి. మీరు ఈ క్రింది విషయాల గురించి ఏమి నేర్చుకున్నారో వ్రాయండి . . .

యేసు ఎప్పుడూ అంగవైకల్యంతో బాధపడకపోయినప్పటికీ అంగవైకల్యంగల వారిపట్ల ఆయనకున్న మనోభావం.

_______

_______

ఈ రెండు బైబిలు వృత్తాంతాల్లోని ఏ అంశాలు మీ మనసును కదిలించాయి, ఎందుకు?

_______ (w 08 5/1)